Boat Primia: బోట్‌ నుంచి బ్లూటూత్‌ కాలింగ్‌ స్మార్ట్‌ వాచ్‌.. ఆఫర్‌లో భాగంగా రూ. 1000 డిస్కౌంట్‌..

Boat Primia: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌ సంస్థ బోట్‌ తాజాగా కొత్త స్మార్ట్‌ వాచ్‌ను తీసుకొచ్చింది. బోట్‌ ప్రీమియా పేరుతో లాంచ్‌ చేసిన ఈ వాచ్‌ గురువారం నుంచి అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది. మరి ఈ వాచ్‌ ఫీచర్లు, ధర విషయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి...

Narender Vaitla

|

Updated on: May 19, 2022 | 9:58 AM

భారత్‌కు చెందిన ప్రముఖ గ్యాడ్జెట్‌ సంస్థ బోట్‌ తాజాగా కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. బోట్‌ బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌తో స్మార్ట్‌ వాచ్‌ను తీసుకురావడం ఇదే తొలిసారి. బోట్‌ ప్రీమియా పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌ ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..

1 / 5
ఈ స్మార్ట్‌ వాచ్‌ ధర రూ. 4,999 అయితే అమెజాన్‌ సేల్‌లో భాగంగా మొదటి 1000 మంది కస్టమర్లకు రూ. 3,999కే ఈ వాచ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గురువారం (మే 19) సేల్‌ ప్రారంభం కానుంది.

2 / 5
ఇక ఈ వాచ్‌లో 1.3 ఇంచెస్‌ సర్క్యూలర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. గూగుల్ అసిస్టెంట్, సిరి వాయిస్ అసిస్టెంట్‌లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. హార్ట్‌రేట్ సెన్సార్, SpO2 సెన్సార్, స్లీప్ ట్రాకర్, స్ట్రెస్ మానిటర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

3 / 5
ఈ స్మార్ట్‌ వాచ్‌లో 11 యాక్టివ్‌ స్పోర్ట్స్‌ మోడ్స్‌ను అందించారు. వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌ కోసం ఐపీ67 రేటింగ్‌ను ఇచ్చారు. ఇక వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేసే 7 రోజుల బ్యాటరీ లైఫ్‌ ఇస్తుంది.

4 / 5
బోట్‌ బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ ఉన్న ఈ స్మార్ట్‌ వాచ్‌తో నేరుగా వాచ్‌తోనే కాల్స్‌ మాట్లాడుకునే అవకాశం ఉంది. కాల్స్ కోసం ఇన్‌బుల్ట్‌గా స్పీకర్, మైక్రోఫోన్ ఉంటుంది.

5 / 5
Follow us
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే

పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!