AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Room Heaters: చలికాలంలో వెచ్చని నేస్తం.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆ పోర్టబుల్‌ రూమ్‌ హీటర్స్‌పై అదిరే ఆఫర్లు..!

ఉష్ణోగ్రత పడిపోతున్నప్పుడు ప్రతి ఒక్కరూ గదిలో హీటర్‌ను కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తారు. అయితే కొత్తగా రూమ్ హీటర్ కోసం వెతుకుతుంటే మీకు ఫ్లిప్‌కార్ట్‌లో మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లోనే ఈరూమ్‌ హీటర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరలకు అందుబాటులో ఉన్న రూమ్‌ హీటర్స్‌పై ఓ లుక్కేద్దాం. 

Room Heaters: చలికాలంలో వెచ్చని నేస్తం.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆ పోర్టబుల్‌ రూమ్‌ హీటర్స్‌పై అదిరే ఆఫర్లు..!
Room Heaters
Nikhil
|

Updated on: Jan 11, 2024 | 6:00 PM

Share

చలికాలంలో రూం హీటర్స్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత పడిపోతున్నప్పుడు ప్రతి ఒక్కరూ గదిలో హీటర్‌ను కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తారు. అయితే కొత్తగా రూమ్ హీటర్ కోసం వెతుకుతుంటే మీకు ఫ్లిప్‌కార్ట్‌లో మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లోనే ఈరూమ్‌ హీటర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరలకు అందుబాటులో ఉన్న రూమ్‌ హీటర్స్‌పై ఓ లుక్కేద్దాం. 

మాంటికోర్‌ హీటర్‌

మాంటికోర్‌ పోర్టబుల్ ఎయిర్ హ్యాండీ హీటర్‌ని ప్రస్తుతం రూ.849కు అందుబాటులో ఉంది. ఈ హీటర్‌ వాస్తవ ధర రూ. 1,999 ఉంటుంది. అంతే కాకుండా ఫ్లిప్‌కార్ట్‌లో అనేక బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాఇయ. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 10 శాతం తగ్గింపు ధరకు లభిస్తుంది. అలాగే ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లో కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్లను పొందాలంటే మీరు కనీసం రూ.10,000 విలువైన షాపింగ్ చేయాల్సి ఉంటుంది.

ట్యాగ్వే ఎనర్జీ ఎఫిషియెంట్ హీటర్‌

ట్యాగ్వే ఎనర్జీ ఎఫిషియెంట్ స్పేస్ హీటర్లను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఈజీగా తీసుకెళ్లవచ్చు. ఈ హీటర్‌ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.999కు అందుబాటులో ఉంది. 50 శాతం తగ్గింపునకు ముందు  ఈ హీటర్‌ అసలు ధర రూ. 1,999. ఈ హీటర్‌ 2 స్పీడ్ పోర్టబుల్ హీటర్ ఫ్యాన్‌లతో వస్తుంది. అలాగే యూజర్లను అమితంగా ఆకట్టుకునే ఫీచర్లు ఈ హీటర్‌ సొంతం. ఈ హీటర్‌ ఇప్పుడే ఆర్డర్‌ చేస్తే జనవరి 17 డెలివరీ అవుతుంది.

ఇవి కూడా చదవండి

వండర్‌ వాక్స్‌ 

వండర్‌ వాక్స్‌ పోర్టబుల్ ఎయిర్ వార్మర్‌ని ఆన్‌లైన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ హీటర్ అసలు రూ. 1,999 అయితే ప్రస్తుతం దీనిని 52 శాతం తగ్గింపు తర్వాత రూ. 949కి కొనుగోలు చేయవచ్చు. అలాగే ఉత్పత్తిపై అనేక బ్యాంక్ ఆఫర్లు కూడా నడుస్తున్నాయి. మీరు కార్డ్ ద్వారా చెల్లింపుపై అనేక ఇతర తగ్గింపులను కూడా పొందుతున్నారు. 1 సంవత్సరం వారంటీతో పాటు ఫాస్ట్ డెలివరీ ఆప్షన్‌తో కూడా వస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!