సర్దార్ గెటప్‌లో కోహ్లీ కనిపించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో కోహ్లీకి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇందులో విరాట్ కోహ్లీ లుక్ ఎక్కువగా చర్చనీయాంశమైంది.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత కూడా ఆమె హీరోయిన్ గా సినిమాలు చేసింది.
IPL 2022 తుది దశకు చేరుకుంది. మే 29 IPL 15 ఫైనల్ జరుగుతుంది.ఈక్రమంలో ఆటగాళ్లతో పాటు వారి సతీమణులు స్టేడియంలో సందడి చేస్తున్నారు. అనుష్కా శర్మ, ధనశ్రీ వర్మ, నటాషా స్టాంకోవిక్ పాండ్యా, దీపికా పల్లికల్ తమ జట్లను ప్రోత్సహిస్తున్నారు.
Anushka Sharma: ఒకప్పుడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఓ వెలుగు వెలిగారు నటి అనుష్క శర్మ. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నిత్యం బిజీగా గడిపిన అనుష్క విరాట్ కోహ్లీతో వివాహం తర్వాత సినిమాల్లో వేగాన్ని తగ్గించారు. అడపాదడపా తప్ప పెద్దగా సినిమాల్లో నటించడం లేదు...
చీర కట్టుకోవడానికి ఎక్కువ మంది భామలు ఇష్టపడతారు. చీరల కట్టులో మతిపోగొడుతున్న ముద్దుగుమ్మల ఫోటోలు ఇక్కడ చూద్దాం
IPL 2022: గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 57 పరుగులు చేశాడు విరాట్. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవకపోయినా.. చాలా రోజుల తర్వాత కోహ్లీ రాణించడంతో ఫ్యాన్స్ ఉప్పొంగిపోయారు.
ఈ ఫొటోలో బుంగమూతి పెట్టుకుని ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోంది. అంతేకాదు అభిరుచిగల నిర్మాత గానూ రాణిస్తోంది. సినిమాల్లోనే కాదు క్రికెట్ స్టేడియాల్లోనూ కనిపిస్తూ సందడి చేసే ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి..
Virat Kohli 100th Test: మొహాలీలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కోచ్ రాహుల్ ద్రవిడ్ 100వ టెస్టు మ్యాచ్ కోసం స్పెషల్ క్యాప్ అందించారు. ఈ సమయంలో విరాట్ భార్య అనుష్క శర్మ కూడా పక్కనే ఉన్నారు.
Anushka Turns Painter: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఈ మధ్య కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు.
Amazon-Netflix: బాలీవుడ్ నటి అనుష్క శర్మ నిర్మాణ సంస్థ అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌తో రూ.400 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది.