Anushka Sharma, Virat Kohli: మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న “విరుష్క “.. ఇదిగో ప్రూఫ్
క్రికెటర్ గా విరాట్ కోహ్లీ రాణిస్తున్న అనుష్కను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అనుష్క సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఈ జంట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అనుష్క రెండో సారి తల్లి కాబోతుందని వార్తలు ఎప్పటి నుంచో ప్రచారం అవుతున్నాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని చాలా సార్లు రుజువైంది.

లవబుల్ కపుల్ అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఓ షాంపూ యాడ్ లో పరిచయం అయిన ఈ ఇద్దరు.. ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కారు. క్రికెటర్ గా విరాట్ కోహ్లీ రాణిస్తున్న అనుష్కను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అనుష్క సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఈ జంట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అనుష్క రెండో సారి తల్లి కాబోతుందని వార్తలు ఎప్పటి నుంచో ప్రచారం అవుతున్నాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని చాలా సార్లు రుజువైంది. కానీ ఇప్పుడు ఆ వార్తలు పులిస్టాప్ పడినట్టే అనిపిస్తుంది.
తాజాగా అనుష్క శర్మ బేబీ బంప్ తో కనిపించింది. దాంతో విరాట్ అనుష్క లు రెండో సారి తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇండియా మ్యాచ్ ఎప్పుడు జరిగిన అక్కడకు అనుష్క వచ్చి సందడి చేస్తారు. కానీ ఈ మధ్య ఆమె ఇండియా మ్యాచ్ లకు రావడం లేదు. దాంతో అనుష్క రెండో సారి తల్లి కాబోతుందని వార్తలు పుట్టుకొచ్చాయి.
మొన్న మధ్య అనుష్క ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు అనుష్క , విరాట్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. ఇందులో అనుష్క బేబీ బంప్ తో కనిపించింది. బ్లాక్ కలర్ డ్రస్ లో ఉన్న అనుష్క గర్భం ఎత్తుగా కనిపించింది. దాంతో ఈ స్టార్ కపుల్ రెండో సారి తల్లి దండ్రులు కాబోతున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం అనుష్క విరాట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
May God bless them and the little one which is on its way. Keep them protected from negativity and toxicity, mahadev 🛐❤️pic.twitter.com/C8fz42DiRu
— Yashvi (@BreatheKohli) November 9, 2023
అనుష్క శర్మ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram




