తెలుగు వార్తలు » American family
అమెరికాలోని అయోవాలో విషాదం నెలకొంది. వెస్ట్ డె మెయిన్స్‌లో తెలుగు కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. చంద్రశేఖర్ సుంకర, లావణ్య సుంకర, వారి ఇద్దరు పిల్లలు కాల్పులకు బలయ్యారు. వారి శరీరంపై తుపాకీ గాయాలుండటంతో అనుమానాస్పద స్థితిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చంద్రశేకర్ సుంకర.. భార్యా ఇద్�