Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్‌స్టాలో MBBS స్టూడెంట్‌ను పడేసి.. ఫిజికల్‌గా వాడుకున్నాడు! కట్‌ చేస్తే.. IPS అవ్వగానే..

నాగ్‌పూర్‌లోని ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని, ఐపీఎస్ అధికారి మధ్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రారంభమైన ప్రేమ సంబంధం వివాహ వాగ్దానం ఉల్లంఘనతో ముగిసింది. ఐపీఎస్ అధికారి, ఉద్యోగం వచ్చాక ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీఎస్ అధికారిపై అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇన్‌స్టాలో MBBS స్టూడెంట్‌ను పడేసి.. ఫిజికల్‌గా వాడుకున్నాడు! కట్‌ చేస్తే.. IPS అవ్వగానే..
Doctor And Ips Case
Follow us
SN Pasha

|

Updated on: Apr 13, 2025 | 1:01 PM

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్తే.. ప్రేమగా మారింది. అమ్మాయి ఎంబీబీఎస్‌ స్టూడెంట్‌, అబ్బాయి జాబ్‌ కోసం ప్రిపేర్‌ అవుతున్నాడు.. ఆ టైమ్‌లోనే ఇద్దరూ ఒక్కటయ్యారు.. కానీ, ఆ అబ్బాయికి జాబ్‌ రాగానే ప్లేటు మార్చేశాడు. దీంతో ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఒక మహిళా వైద్యురాలిని వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి, శారీరకంగా వాడకున్న 30 ఏళ్ల ఐపీఎస్ అధికారిపై పోలీసులు కేసు నమోదు అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ ఇటీవల నాగ్‌పూర్‌లోని ఇమామ్‌వాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని అధికారులు తెలిపారు.

లేడీ డాక్టర్‌కు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అప్పటికి అతను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షలకు సిద్ధమవుతుండగా , ఆ అమ్మాయి MBBS కోర్సు చదువుతోంది. ఇన్‌స్టా స్నేహం కాస్తా.. ప్రేమగా మారింది. నిందితుడు ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.

అయితే.. ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) కు ఎంపికైన తర్వాత, నిందితుడు ఆ అమ్మాయిని పట్టించుకోవడం మానేశాడు. ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. అప్పటికీ ఆ అమ్మాయి ఆ వ్యక్తి తల్లిదండ్రులు కూడా సంప్రదించగా.. వాళ్లు కూడా స్పందించలేదు, దీంతో తాను మోసపోయానని గ్రహించిన అమ్మాయి ఇమామ్వాడ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా, ఐపీఎస్ అధికారిపై అత్యాచారం అభియోగంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

స్మార్ట్ ఫోన్ వేడెక్కిపోతుందా..? ఈ సింపుల్ చిట్కాలతో సమస్య ఫసక్.!
స్మార్ట్ ఫోన్ వేడెక్కిపోతుందా..? ఈ సింపుల్ చిట్కాలతో సమస్య ఫసక్.!
26 రూపాయలకు 28 రోజుల చెల్లుబాటు.. అద్భుతమైన జియో ప్లాన్‌
26 రూపాయలకు 28 రోజుల చెల్లుబాటు.. అద్భుతమైన జియో ప్లాన్‌
మీ స్కిన్ టోన్ అందంగా మెరవాలంటే..ఈ ఆకులతో ఫేస్‌ప్యాక్‌ ట్రైచేయండి
మీ స్కిన్ టోన్ అందంగా మెరవాలంటే..ఈ ఆకులతో ఫేస్‌ప్యాక్‌ ట్రైచేయండి
2025కి నో.. 2026పై ఫోకస్.. ఈ ఏడాది సినీ క్యాలెండర్‌ వీక్‌ కానుందా
2025కి నో.. 2026పై ఫోకస్.. ఈ ఏడాది సినీ క్యాలెండర్‌ వీక్‌ కానుందా
రేపో మాపో కుక్క చావు చస్తావు..
రేపో మాపో కుక్క చావు చస్తావు..
మెగా కిచెన్స్.. 10 లక్షల మందికి ఒకేసారి వంట చేస్తారిక్కడ
మెగా కిచెన్స్.. 10 లక్షల మందికి ఒకేసారి వంట చేస్తారిక్కడ
మందారంలో ఇది కలిపి రాస్తే.. ఒత్తైన పట్టులాంటి జుట్టు మీ సొంతం..!
మందారంలో ఇది కలిపి రాస్తే.. ఒత్తైన పట్టులాంటి జుట్టు మీ సొంతం..!
యూజర్లకు శుభవార్త.. ఇక వాట్సాప్‌ స్టేటస్‌లో 90 సెకన్ల వీడియో.
యూజర్లకు శుభవార్త.. ఇక వాట్సాప్‌ స్టేటస్‌లో 90 సెకన్ల వీడియో.
మహేష్ కోసం బాహుబలి ఫార్ములా రిపీట్.. జక్కన్న ప్లాన్ ఏంటి.?
మహేష్ కోసం బాహుబలి ఫార్ములా రిపీట్.. జక్కన్న ప్లాన్ ఏంటి.?
దేశంలో నంబర్‌ వన్‌ బ్యాంకు ఏది? టాప్‌ 10 బ్యాంకుల జాబితా
దేశంలో నంబర్‌ వన్‌ బ్యాంకు ఏది? టాప్‌ 10 బ్యాంకుల జాబితా