టెస్ట్ క్రికెట్: కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్!

టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ మరో రికార్డ్ ను అందుకున్నాడు. దక్షిణాఫ్రికాతో మూడుమ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పూణేలో గురువారం ప్రారంభమయ్యే రెండోటెస్టుతో కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.కెప్టెన్ గా కొహ్లీ 50 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్నాడు. 50 మ్యాచ్ ల్లో భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించిన రెండో ఆటగాడిగా విరాట్ కొహ్లీ రికార్డు నెలకొల్పాడు. సౌరవ్ గంగూలీ పేరుతో ఉన్న 49 టెస్టుల రికార్డును అధిగమించిన కోహ్లీ రెండో స్థానంలో […]

టెస్ట్ క్రికెట్: కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 11, 2019 | 2:47 PM

టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ మరో రికార్డ్ ను అందుకున్నాడు. దక్షిణాఫ్రికాతో మూడుమ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పూణేలో గురువారం ప్రారంభమయ్యే రెండోటెస్టుతో కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.కెప్టెన్ గా కొహ్లీ 50 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్నాడు. 50 మ్యాచ్ ల్లో భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించిన రెండో ఆటగాడిగా విరాట్ కొహ్లీ రికార్డు నెలకొల్పాడు. సౌరవ్ గంగూలీ పేరుతో ఉన్న 49 టెస్టుల రికార్డును అధిగమించిన కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు.

అనిల్ కుంబ్లే రిటైర్మెంట్ కావడంతో 2008లో టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన ధోని 2014 వరకు టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ మధ్య కాలంలో ధోని 60 టెస్టుల్లో నాయకత్వం అందించాడు.2014 ఆస్ట్రేలియా టూర్ లో మూడో టెస్ట్ నుండి కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన కోహ్లీ అతి తక్కవ సమయంలోనే 50 మ్యాచ్ ల్లో భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. విరాట్ కొహ్లీ 2014 నుంచి ప్రస్తుత సౌతాఫ్రికా సిరీస్ వరకూ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?