AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అండర్‌-19 వరల్డ్ కప్‌ ఫైనల్‌కు భారత్‌

అండర్‌-19 వరల్డ్ కప్‌ ఫైనల్‌కు భారత్‌ సెమీస్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం ఆఫ్ఘనిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపు ఆఫ్ఘాన్‌ స్కోర్‌ 310/4, భారత్ స్కోర్‌ 311/3(41.1) పదోసారి అండర్‌-19 ఫైనల్‌కు చేరిన భారత్ ఎల్లుండి ఇంగ్లాండ్‌తో ఫైనల్‌లో తలపడనున్న భారత్

అండర్‌-19 వరల్డ్ కప్‌ ఫైనల్‌కు భారత్‌
Breaking
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Feb 04, 2026 | 8:25 PM

Share

అండర్‌-19 వరల్డ్ కప్‌ ఫైనల్‌కు భారత్‌ సెమీస్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం ఆఫ్ఘనిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపు ఆఫ్ఘాన్‌ స్కోర్‌ 310/4, భారత్ స్కోర్‌ 311/3(41.1) పదోసారి అండర్‌-19 ఫైనల్‌కు చేరిన భారత్ ఎల్లుండి ఇంగ్లాండ్‌తో ఫైనల్‌లో తలపడనున్న భారత్

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.