AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేపాకులు గురించి ఈ సీక్రెట్స్ తెలిస్తే.. వీటిని అస్సలు వదలరు!

మన ఇళ్ళ దగ్గర ఎంతో మంది వేపాకులను రోజు ఊడ్చి ఎత్తుతుంటారు. కానీ, ఇవి మనకీ అన్ని రకాలుగా ఉపయోగపడతాయని తెలియదు. ఎందుకంటే, వీటిలో యాంటీ-ఫంగల్, యాంటీ-బ్యాక్టీరియా గుణాలు ఉంటాయి. అయితే. ఎలాంటి సమస్యలనైనా నయం చేయగల శక్తీ దీనికి ఉంది.

Prasanna Yadla
|

Updated on: Feb 04, 2026 | 4:23 PM

Share

రోజూ ఉదయం వేపాకు రసం తాగితే  రక్తం శుద్ధి అవుతుంది. అంతేకాదు, మధుమేహం వంటి సమస్యలకు కూడా ఇది చెక్ పెడుతుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి.

1 / 5

వేపాకులను పేస్ట్ లా చేసి నల్ల మచ్చలు, మొటిమలు ఉన్న చోట రాస్తే తగ్గుతాయి. ఇవి రాసినప్పుడు కొంచం దురద ఉంటుంది. కానీ, కొద్దీ సేపటి తర్వాత ముఖం మీద ఉన్న చెడు బ్యాక్టీరియాను అంతం చేస్తుంది.

2 / 5
వేపాకులను తినడం వలన కడుపులో ఉండే బ్యాక్టీరియా మొత్తం నాశనం అవుతుంది. ఇది పేగు సమస్యలను రానివ్వకుండా చూసుకుంటుంది. అంతేకాదు, జీర్ణక్రియ పని తీరును కూడా మెరుగుపరుస్తుంది.

3 / 5
వేపాకు వాటర్ తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇది యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇది శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.

4 / 5
ఇక వేప పుల్లలతో పళ్లు తోముకోవడం వలన నోట్లో ఉండే చెడు బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్ళకుండా కాపాడుతుంది. అంతేకాదు, దీని వలన 
 చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది.

ఇక వేప పుల్లలతో పళ్లు తోముకోవడం వలన నోట్లో ఉండే చెడు బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్ళకుండా కాపాడుతుంది. అంతేకాదు, దీని వలన చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది.

5 / 5
Follow Us
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం

ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!

అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..

ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్

చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ

జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌

ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..

మైలేజ్ కింగ్ అంటే ఇదే.. 70 కిలోమీటర్ల మైలేజ్..ధర కేవలం రూ.80 వేలే

నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ

అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..