Neeraj Chopra Diet: నీరజ్ చోప్రా తినే ఆహారంలో మ్యాచ్‌కు ముందు ఈ చేప ఉండాల్సిందే ఎందుకంటే..

Neeraj Chopra Diet: టోక్యో ఒలింపిక్స్ లో శతాబ్దాల భారతీయుల కలను నెరవేర్చాడు.. 130 కోట్ల భారతీయుల 125 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు 25 ఏళ్ల యువకుడు నీరజ్ చోప్రా.. కోట్లమంది స్వప్నాన్ని..

Neeraj Chopra Diet: నీరజ్ చోప్రా తినే ఆహారంలో మ్యాచ్‌కు ముందు ఈ చేప ఉండాల్సిందే ఎందుకంటే..
Neeraj Chopra Diet
Follow us

|

Updated on: Aug 08, 2021 | 10:18 AM

Neeraj Chopra Diet: టోక్యో ఒలింపిక్స్ లో శతాబ్దాల భారతీయుల కలను నెరవేర్చాడు.. 130 కోట్ల భారతీయుల 125 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు 25 ఏళ్ల యువకుడు నీరజ్ చోప్రా.. కోట్లమంది స్వప్నాన్ని సాకారం చేస్తూ.. భారత అథ్లెటిక్స్ కు తొలి స్వర్ణ పతకం అందించిన నీరజ్ చోప్రా విజయాన్ని యావత్ భారత్ సెలబ్రేట్ చేసుకుంటుంది.

అంతులేని ఆనందాన్ని అందించిన 23 ఏళ్ల ఆ కుర్రాడు నీరజ్‌ చోప్రా.. ఈరోజు ఒలింపిక్స్ లో పసిడి అందుకోవడం వెనుక అంతులేని దీక్ష పట్టుదల ఉంది. 13 ఏళ్ల వయసుకే 90 కేజీల బరువుతో ఉన్న నీరజ్ చోప్రా ఈరోజు బాలీవుడ్ హీరోలను తలపించే లుక్, ఒలింపిక్స్ లో పసిడి అందుకుని అమ్మాయిల కలల హీరోగా మారాడు.. అయితే నీరజ్ చోప్రా శరీర తత్వం ఏమీ ప్రత్యేకమైంది కాదు.. అతను మనలో ఒకడే. అయితే ఉమ్మడి కుటుంబంలో గారాబంగా పెరిగిన నీరజ్ చిన్నతనంలో తినడం అంటే ఇష్టం.. మరి ఇప్పుడు ఓ వైపు ఆర్మీ సుబేదారుగా మరోవైపు క్రీడాకారుడిగా పయనిస్తున్న వేళ.. అతని ఆహారపు అలవాట్లు ఏమిటో చూదాం..

నీరజ్ డైట్ :

*డైట్‌ విషయంలో పక్కాగా ఉండే నీరజ్‌… మ్యాచ్‌ రోజున కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల జోలికి పోడు. *నీరజ్ చోప్రా మ్యాచ్‌ జరిగే సమయంలో కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడు. కేవలం పండ్లూ, సలాడ్‌లను ఎక్కువగా కొంచెం గ్రిల్డ్‌ చికెన్‌ బ్రెస్ట్‌, గుడ్లు ఆహారంగా తీసుకుంటాడు. *మ్యాచ్ లేని సమయంలో బ్రెడ్‌ ఆమ్లెట్‌, సాల్మన్‌ ఫిష్‌ తరచూ తినడానికి ఇష్టపడతాడు.*పసిడి పతకదారుడికి మిఠాయిలంటే చాలా ఇష్టం. *మిఠాయిలంటే ఎంతో ఇష్టగా తింటాడు. *నీరజ్ కి కూడా గొల్గప్పలు అంటే చాలా ఇష్టం ఇక నీరజ్ ఇతర దేశాల క్రీడాకారులకు భారతీయుల చికెన్ కూరని, లేదా బటర్ చికెన్ ను తినమని సలహా ఇస్తాడు..

ఏదైనా ఆటగాడికైనా సాల్మన్ చేప ఎందుకు ప్రత్యేకమైనదంటే:

సాల్మన్ ఫిష్‌లో ప్రోటీన్, ఐరన్, ఫైబర్ లతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరానికి మంచి పోషకారం.. అంతేకాదు కండరాల పునరుద్ధరణకు కూడా సహాయపడుతుంది. ఈ చేపలో రోగ నిరోధక లక్షలు అధికం..

ఈ చేపలో విటమిన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎం ముఖ్యంగా ఇందులో విటమిన్ బి 3, బి 1 పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే పోషకాలు గుండెకు సంబంధించిన వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.

నీరజ్ చోప్రా మంది క్రీడాకారుడే కాదు మంచి వంటగాడు కూడా.

Also Read:  నీరజ్ చోప్రా విజయాన్నిసెలబ్రేట్ చేసుకుంటున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు