AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మకు ప్రేమతో.. ‘గుల్‌మోహర్‌’మొక్కను నాటిన బిగ్ బీ

బిగ్ బీ గుర్తుండిపోయే పనిచేశారు. ఇంటి ఆవరణలో కొన్ని దశాబ్దాల కిందట నాటిన చెట్టు ఇటీవల నేలకొరడంతో... ఆ ప్రాంతంలో మరో మొక్కను నాటారు. పడిపోయిన చెట్టు..

అమ్మకు ప్రేమతో.. ‘గుల్‌మోహర్‌’మొక్కను నాటిన బిగ్ బీ
Sanjay Kasula
|

Updated on: Aug 15, 2020 | 12:16 AM

Share

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌గా కొనసాగడమే కాదు.. కరోనా మహమ్మారిని సైతం గెలిచిన యోధుడు అమితాబ్‌ బచ్చన్‌. ఇటీవల కరోనా సోకడంతో ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి ఇంటికొచ్చిన సందర్భంగా బిగ్ బీ గుర్తుండిపోయే పనిచేశారు. ఇంటి ఆవరణలో కొన్ని దశాబ్దాల కిందట నాటిన చెట్టు ఇటీవల నేలకొరడంతో… ఆ ప్రాంతంలో మరో మొక్కను నాటారు. పడిపోయిన చెట్టు.. కొత్తగా నాటిన చెట్టుతో ఫొటో దిగి సోషల్‌ మీడియాలో పెట్టారు బిగ్ బీ.

‘ఈ భారీ ‘గుల్‌మోహర్‌’ చెట్టును 1976లో నా ఇల్లు ‘ప్రతీష్ట’లో స్వయంగా నేనే స్వయంగా నాటాను. కానీ ఇటీవల ముంబైలో కురుసిన భారీ వర్షాలకు ఈ చెట్టు నేలకొరిగింది. ఆగస్టు 12న మా అమ్మగారి పుట్టిన రోజు పురస్కరించుకొని చెట్టు పడిపోయిన స్థానంలోనే మా అమ్మ  తేజి బచ్చన్‌  పేరుతో మరో కొత్త ‘గుల్‌మోహర్‌’ మొక్కను నాటాను’’అని అమితాబ్‌ సోషల్‌మీడియాలో రాసుకొచ్చారు.

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
ఎవర్రా రోకో అన్నాడు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
ఎవర్రా రోకో అన్నాడు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
అయ్యో దేవుడా.. భార్య పంపిన ఆ నోటీసుతో భర్త ఎంత పనిచేశాడంటే..?
అయ్యో దేవుడా.. భార్య పంపిన ఆ నోటీసుతో భర్త ఎంత పనిచేశాడంటే..?
గిల్ నుంచి టీమిండియాను కాపాడారనుకునేరు.. అసలు కథ వేరుంది..
గిల్ నుంచి టీమిండియాను కాపాడారనుకునేరు.. అసలు కథ వేరుంది..
కింగ్ కోహ్లీ విశ్వరూపం.. 83 బంతుల్లోనే మెరుపు సెంచరీ
కింగ్ కోహ్లీ విశ్వరూపం.. 83 బంతుల్లోనే మెరుపు సెంచరీ
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ