AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ స్పాన్సర్ రేసులో మరో భారతీయ కంపెనీ

ఐపీఎల్ స్పాన్సర్ బిడ్డింగ్ రేసులోకి మరో భారతీయ ప్రముఖ కంపెనీ వచ్చి చేరింది. నిన్నటి వరకు పతాంజలి, రిలయన్స్, పేర్లతోపాటు మరికొన్ని కంపెనీల పేర్లు ఇప్పుడు తెరమీదికి వచ్చాయి.  స్పాన్స‌ర్‌షిప్ హ‌క్కులు చేజిక్కించుకునేందుకు టాటా గ్రూప్ ప్ర‌య‌త్నిస్తున్న‌ది. 2018 నుంచి 2022 వ‌ర‌కు ఐపీఎల్ స్పాన్స‌ర్‌గా చైనా మొబైల్ ఫోన్ కంపెనీ వివో ఉన్న‌ప్ప‌టికీ.. స‌రిహ‌‌ద్దులో ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో చైనా కంపెనీల‌ను బ‌హిష్క‌రించాల‌నే డిమాండ్ల మేర‌కు చైనా మొబైల్ కంపెనీ స్వ‌చ్ఛందంగా త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. […]

ఐపీఎల్ స్పాన్సర్ రేసులో మరో భారతీయ కంపెనీ
Sanjay Kasula
|

Updated on: Aug 14, 2020 | 11:39 PM

Share

ఐపీఎల్ స్పాన్సర్ బిడ్డింగ్ రేసులోకి మరో భారతీయ ప్రముఖ కంపెనీ వచ్చి చేరింది. నిన్నటి వరకు పతాంజలి, రిలయన్స్, పేర్లతోపాటు మరికొన్ని కంపెనీల పేర్లు ఇప్పుడు తెరమీదికి వచ్చాయి.  స్పాన్స‌ర్‌షిప్ హ‌క్కులు చేజిక్కించుకునేందుకు టాటా గ్రూప్ ప్ర‌య‌త్నిస్తున్న‌ది.

2018 నుంచి 2022 వ‌ర‌కు ఐపీఎల్ స్పాన్స‌ర్‌గా చైనా మొబైల్ ఫోన్ కంపెనీ వివో ఉన్న‌ప్ప‌టికీ.. స‌రిహ‌‌ద్దులో ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో చైనా కంపెనీల‌ను బ‌హిష్క‌రించాల‌నే డిమాండ్ల మేర‌కు చైనా మొబైల్ కంపెనీ స్వ‌చ్ఛందంగా త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. అయితే వివో ఈ ఏడాదికి మాత్ర‌మే స్పాన్స‌ర్‌షిప్ నుంచి త‌ప్పుకోవ‌డంతో.. నాలుగున్న‌ర నెల‌ల కోసం ఐపీఎల్ కొత్త స్పాన్స‌ర్‌ను వెతుక్కోవాల్సి వస్తోంది.

ఈ క్ర‌మంలో బీసీసీఐ ఆస‌క్తిగ‌లవారి నుంచి బిడ్‌ల‌ను ఆహ్వానించింది. బిడ్‌ల‌ను దాఖ‌లు చేయాల్సిన చివ‌రి తేదీ శుక్ర‌వారంతో ముగియ‌గా.. ఈ నెల 18న కొత్త స్పాన్స‌ర్‌ను నిర్ణ‌యించ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ రేసులో ప‌తంజ‌లి, అడిడాస్‌, జియో క‌మ్యూనికేష‌న్స్‌, అన్అకాడ‌మీ, డ్రీమ్ ఎలెవ‌న్ ఉండ‌గా.. ఇప్పుడు తాజాగా టాటా గ్రూప్ ఈ జాబితాలో చేరింది. ఈ విష‌యాన్ని టాటా గ్రూప్‌కు చెందిన ఓ అధికారి శుక్ర‌వారం ధ్రువీక‌రించారు.

Follow Us
చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశా.. కాంతారా హీరో ప్రశంసలు
చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశా.. కాంతారా హీరో ప్రశంసలు
థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీ రికార్డులు బద్దలు..
థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీ రికార్డులు బద్దలు..
ఛార్జింగ్‌ ఫుల్‌ అవ్వగానే ఆటోమేటిక్‌ ఆఫ్‌.. మీ ఫోన్‌ సేఫ్‌!
ఛార్జింగ్‌ ఫుల్‌ అవ్వగానే ఆటోమేటిక్‌ ఆఫ్‌.. మీ ఫోన్‌ సేఫ్‌!
వాడు అలా కొడతాడని ఊహించలే.. కాపీ చేసి దెబ్బతిన్న: రిషబ్ పంత్
వాడు అలా కొడతాడని ఊహించలే.. కాపీ చేసి దెబ్బతిన్న: రిషబ్ పంత్
పుచ్చకాయ తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
పుచ్చకాయ తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ఆ ఒక్క పాట నా లైఫ్ మార్చేసింది..
ఆ ఒక్క పాట నా లైఫ్ మార్చేసింది..
పనికిరాని బల్బులను పారేస్తున్నారా?మీ ఇంటిని అందంగా అలంకరించండిలా!
పనికిరాని బల్బులను పారేస్తున్నారా?మీ ఇంటిని అందంగా అలంకరించండిలా!
నోరూరించే లాలిపాప్‌లు.. ఇంట్లోనే క్షణాల్లో ఇలా తయారు చేసుకోండి
నోరూరించే లాలిపాప్‌లు.. ఇంట్లోనే క్షణాల్లో ఇలా తయారు చేసుకోండి
గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ఈ రెండు తప్పులు చేయకండి..
గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ఈ రెండు తప్పులు చేయకండి..
ఒకేసారి బరిలోకి రెండు భారత జట్లు.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్..!
ఒకేసారి బరిలోకి రెండు భారత జట్లు.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్..!