Australian Open 2021: ఆస్ట్రేలియా ఓపెన్ మొదటి రౌండ్ లోనే భారత్ టెన్నిస్ స్టార్ సుమిత్ నగర్ ఔట్
ఆస్ట్రేలియా ఓపెన్ 2021 కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రారంభమైంది. తాజా ఈ టోర్నీ నుంచి భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగర్ అవుట్ అయ్యాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో మొదటి రౌండ్ లోనే లిథునియా ఆటగాడు ఆర్ బెకరిస్ చేతిలో ఓటమిపాలయ్యాడు...

Australian Open 2021: ఆస్ట్రేలియా ఓపెన్ 2021 కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రారంభమైంది. తాజా ఈ టోర్నీ నుంచి భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగర్ అవుట్ అయ్యాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో మొదటి రౌండ్ లోనే లిథునియా ఆటగాడు ఆర్ బెకరిస్ చేతిలో ఓటమిపాలయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. రెండు గంటలకు పైగా సాగిన ఈ మ్యాచ్ లో మొదటి నుంచి సుమిత్ పై బేకరిస్ ఆధిపత్యం చెలాయించాడు. సుమిత్ రెండో సెట్ లో మినహా ఏ సెట్ లోనూ ఏ రౌండ్ లోనూ బేకరిస్ విజృంభణను నిలవరించలేక పోయాడు. దీంతో 2-6, 5-7, 3-6 తేడాతో సుమిత్ ఓటమిపాలయ్యాడు.
Also Read: