AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఔటా.? నాటౌటా.? ఫ్యాన్స్‌కు సచిన్ ట్రిక్కీ ప్రశ్న!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. క్రికెటర్లు, ఇతర అథ్లెట్లు ఏదైనా ఘనతలు సాధిస్తే.. వారికి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలుపుతారు. వీటితో పాటు సచిన్ అప్పుడప్పుడు కొన్ని ఫన్నీ వీడియోలు పోస్ట్ చేసి.. అభిమానులను ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఇదే మాదిరి సచిన్ తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. దాని ద్వారా అభిమానులను ఓ క్లిష్ట ప్రశ్న అడిగారు. ఇక ఆ […]

ఔటా.? నాటౌటా.? ఫ్యాన్స్‌కు సచిన్ ట్రిక్కీ ప్రశ్న!
Ravi Kiran
|

Updated on: Jul 25, 2019 | 3:15 PM

Share

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. క్రికెటర్లు, ఇతర అథ్లెట్లు ఏదైనా ఘనతలు సాధిస్తే.. వారికి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలుపుతారు. వీటితో పాటు సచిన్ అప్పుడప్పుడు కొన్ని ఫన్నీ వీడియోలు పోస్ట్ చేసి.. అభిమానులను ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఇదే మాదిరి సచిన్ తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. దాని ద్వారా అభిమానులను ఓ క్లిష్ట ప్రశ్న అడిగారు. ఇక ఆ వీడియో విషయానికి వస్తే.. ఓ క్రికెట్ మ్యాచ్‌లో బౌలర్ వేసిన బంతి వికెట్లకు తగులుతుంది కానీ బెయిల్ కింద పడకుండా.. వికెట్‌పై ఆగుతుంది. దీంతో అంతా షాక్ అవుతారు. అంపైర్ వచ్చి బెయిల్‌ని సరిగ్గా పెట్టి నిర్ణయం ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు. దీంతో బౌలర్ నిరాశ చెందుతాడు.

ఈ వీడియో నా స్నేహితుడు ఒకడు పంపించాడు. చాలా విచిత్రంగా ఉంది. ‘ఒకవేళ మీరే అంపైర్ అయితే ఏం నిర్ణయం చెబుతారంటూ.. అభిమానులను సచిన్ ప్రశ్నించాడు. ఇక ఈ ట్వీట్‌కు ప్రేక్షకులు పెద్ద ఎత్తున కామెంట్స్ పెట్టారు. కొంతమంది బెయిల్ కిందపడలేదు కాబట్టి నాటౌట్ అని చెబితే.. ఆ మ్యాచ్ లో ధర్మసేన ఉండివుంటే తప్పకుండా ఆరు పరుగులు ఇచ్చి ఉండేవాడని మరికొందరు ఫన్నీగా కామెంట్స్ పెట్టారు. ఇక ఈ విచిత్ర సంఘటన ఆస్ట్రేలియాలో జరిగిన ఓ క్లబ్ మ్యాచ్‌లో జరిగినట్లు తెలుస్తోంది.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..