ముత్తాతలు తిన్న విటమిన్లు, ప్రోటీన్ల ఫుడ్ ఇదే.. గిన్నెడు తింటే ఏనుగులాంటి బలం..
పెసలలో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు, ఖనిజాలు దాగున్నాయి.. పెసలు మధుమేహం, గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి. ఇవి బరువును నియంత్రించి, అధిక రక్తపోటును, చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయని డైటీషియన్లు చెబుతున్నారు.. ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే పెసలు చర్మ, కేశ సంరక్షణకూ తోడ్పడతాయి. పెసల వాడకం ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
