Esha Singh: ఆసియా క్వాలిఫయర్స్‌లో స్వర్ణం గెలిచిన హైదరాబాద్ షూటర్.. కట్‌చేస్తే.. పారిస్ ఒలింపిక్స్‌లో లక్కీఛాన్స్

Paris Olympics 2024: జకార్తాలో జరుగుతున్న చాంపియన్‌షిప్‌లో తొలి రోజైన సోమవారం పురుషుల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో వరుణ్‌ తోమర్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించగా, మహిళల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో ఇషా సింగ్‌ రెండో కోటా సాధించింది. ఇషా కూడా బంగారు పతకం సాధించింది. మహిళల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ కోసం ఇషా భారత్‌కు తొలి ఒలింపిక్ కోటాను అందించింది.

Esha Singh: ఆసియా క్వాలిఫయర్స్‌లో స్వర్ణం గెలిచిన హైదరాబాద్ షూటర్.. కట్‌చేస్తే.. పారిస్ ఒలింపిక్స్‌లో లక్కీఛాన్స్
Hyderabad Shooter Esha Sing
Follow us

|

Updated on: Jan 09, 2024 | 10:37 AM

Hyderabad Shooter Esha Singh: పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన షూటర్ ఈషా సింగ్ చోటు దక్కించుకుని తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది. 18 ఏళ్ల ఈ షూటర్ ఆసియా క్వాలిఫయర్స్‌లో 243.1 స్కోర్‌తో స్వర్ణం గెలుచుకోవడం ద్వారా తన స్థానాన్ని ధృవీకరించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించి అర్హత సాధించిన షూటర్ వరుణ్ తోమర్‌తో పాటుగా పారిస్ ఒలంపిక్స్‌లో అడుగుపెట్టనుంది.

ఇప్పటి వరకు 15 మంది భారత షూటర్లు పారిస్ ఒలింపిక్స్‌లో తమ స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. గతేడాది సెప్టెంబరులో జరిగిన ఆసియా క్రీడల్లో రెండు రజతాలతో సహా మొత్తం నాలుగు పతకాలను ఈషా సింగ్ సాధించింది.

ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ISSF) జూనియర్ వరల్డ్ కప్‌లో మహిళల 10M ​ఎయిర్ పిస్టల్‌లో రజతం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ యువ షూటర్ రూ.2 కోట్ల నగదు బహుమతిని కూడా అందించింది. కొన్ని సంవత్సరాలుగా జూనియర్ ర్యాంక్‌లలో బహుళ ISSF పతకాలను గెలుచుకున్న తర్వాత, మార్చి 2022లో జరిగిన ISSF ప్రపంచ కప్‌లో ఈషా రజతం సాధించింది. కాగా, టోక్యో గేమ్స్‌లో అత్యధిక సంఖ్యలో షూటర్లను బరిలోకి దింపిన భారత్ తన మునుపటి అత్యుత్తమ ప్రదర్శనను సమం చేసిన సంగతి తెలిసిందే.

జకార్తాలో జరుగుతున్న చాంపియన్‌షిప్‌లో తొలి రోజైన సోమవారం పురుషుల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో వరుణ్‌ తోమర్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించగా, మహిళల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో ఇషా సింగ్‌ రెండో కోటా సాధించింది. ఇషా కూడా బంగారు పతకం సాధించింది. మహిళల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ కోసం ఇషా భారత్‌కు తొలి ఒలింపిక్ కోటాను అందించింది.

అత్యధిక సంఖ్యలో ఒలింపిక్ కోటాలను సాధించిన భారత షూటింగ్ టోక్యో రికార్డును సమం చేసింది. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్ క్రీడల కోసం భారత్ 15 ఒలింపిక్ కోటాలను దక్కించుకుంది. జకార్తాలో జరుగుతున్న ఈ పోటీలో పారిస్ ఒలింపిక్స్ 2024 కోసం రెండు కోటాలు వాటాలో ఉన్నాయి. 26 దేశాల నుంచి 385 మంది షూటర్లు పోటీలో పాల్గొంటున్నారు. ఈ పోటీలో ఒలింపిక్ కోటా కాకుండా 256 పతకాలు ఉన్నాయి. వీటిలో 84 స్వర్ణాలు, 84 రజతాలు, 88 కాంస్యాలు ఉన్నాయి.

అత్యధిక కోటా సాధించిన షూటర్లు..

జులైలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌కు భారత్ 31 కోటాలను సాధించింది. ఇందులో షూటర్లు అత్యధికంగా 15 స్థానాలు సాధించారు. భారత్‌కు అథ్లెటిక్స్‌లో 9, బాక్సింగ్‌లో 4, హాకీ, ఆర్చరీ, రెజ్లింగ్‌లో ఒక్కో కోటా లభించింది.

రైఫిల్ షూటర్లకు 8 ఒలింపిక్ టిక్కెట్లు..

ఇప్పటివరకు భారతదేశం షూటింగ్ నుంచి 15 ఒలింపిక్ కోటాలను పొందింది. వీటిలో రైఫిల్‌లో 8 ఒలింపిక్ స్థానాలు, పిస్టల్‌లో 5, షాట్‌గన్‌లో 2 ఉన్నాయి. వరుణ్, ఇషా కంటే ముందు, సరబ్జోత్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో, మను భాకర్ 25 మీటర్ల పిస్టల్‌లో, అనీష్ భన్వాల్ 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్‌లో ఒలింపిక్ కోటా సాధించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ బుడ్డోడు ఇప్పుడు స్టార్ హీరో.. తండ్రి ఇప్పటికీ బస్సు డ్రైవరే
ఈ బుడ్డోడు ఇప్పుడు స్టార్ హీరో.. తండ్రి ఇప్పటికీ బస్సు డ్రైవరే
అబ్రకదబ్ర.. గుట్టలాంటి పొట్టకు ఛూమంత్రం.. రాత్రి పడుకునే ముందు..
అబ్రకదబ్ర.. గుట్టలాంటి పొట్టకు ఛూమంత్రం.. రాత్రి పడుకునే ముందు..
వామ్మో.. కట్టలు కట్టలుగా పాముల మెలికలు వేసుకుని ఒకేచోట
వామ్మో.. కట్టలు కట్టలుగా పాముల మెలికలు వేసుకుని ఒకేచోట
ఆ ఒక్క కారణంతో దసరా సినిమాచేయలేదు..
ఆ ఒక్క కారణంతో దసరా సినిమాచేయలేదు..
అలాంటి సినిమాలకు నో అంటున్న సామ్.. అమరన్‌ సక్సెస్‌ మీట్‌..
అలాంటి సినిమాలకు నో అంటున్న సామ్.. అమరన్‌ సక్సెస్‌ మీట్‌..
టీటీడీ బోర్డు మెంబర్‌గా బాధ్యతలు స్వీకరించిన పవన్ బెస్ట్ ఫ్రెండ్
టీటీడీ బోర్డు మెంబర్‌గా బాధ్యతలు స్వీకరించిన పవన్ బెస్ట్ ఫ్రెండ్
తనిఖీలు చేస్తుండగా..ఆ ఇంటి మేడ వద్దకు వెళ్లి ఆగిన పోలీస్ జాగిలాలు
తనిఖీలు చేస్తుండగా..ఆ ఇంటి మేడ వద్దకు వెళ్లి ఆగిన పోలీస్ జాగిలాలు
మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు ఇద్దరు VDG సభ్యులు కిడ్నాప్.. హత్య
మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు ఇద్దరు VDG సభ్యులు కిడ్నాప్.. హత్య
బాలయ్య షోకు మరో‌సారి ఆ స్టార్ గెస్ట్..
బాలయ్య షోకు మరో‌సారి ఆ స్టార్ గెస్ట్..
స్పిరిట్‌ షూటింగ్ అప్పటినుంచే.. పుష్ప 2 ప్రమోషన్‌ జోరు..
స్పిరిట్‌ షూటింగ్ అప్పటినుంచే.. పుష్ప 2 ప్రమోషన్‌ జోరు..
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..