ఐపీఎల్: గేల్ @ 4000

ఐపీఎల్:  గేల్ @ 4000

‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ ఐపీఎల్ లో మరో అరుదైన రికార్డు అందుకున్నాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 47 బంతుల్లో 79 పరుగులు చేసి తన సత్తాను మరోసారి చాటుకున్నాడు. అంతేకాదు ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ లో అత్యంత వేగంగా 4 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ ఫీట్ ను క్రిస్ గేల్ 112 ఇన్నింగ్స్ లోనే అందుకోవడం విశేషం. ఇక ఈ లిస్ట్ లో […]

Ravi Kiran

|

Mar 26, 2019 | 1:16 PM

‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ ఐపీఎల్ లో మరో అరుదైన రికార్డు అందుకున్నాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 47 బంతుల్లో 79 పరుగులు చేసి తన సత్తాను మరోసారి చాటుకున్నాడు. అంతేకాదు ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ లో అత్యంత వేగంగా 4 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

ఈ ఫీట్ ను క్రిస్ గేల్ 112 ఇన్నింగ్స్ లోనే అందుకోవడం విశేషం. ఇక ఈ లిస్ట్ లో డేవిడ్ వార్నర్(114), విరాట్ కోహ్లీ(128), సురేష్ రైనా(140) తర్వాత స్థానాల్లో ఉన్నారు. అంతేకాదు 4 వేల పరుగులు సాధించిన రెండో విదేశీ ప్లేయర్ గేల్ కావడం విశేషం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu