‘మన్కడింగ్ ఔట్’ అంటే ఏంటి..!

సోమవారం రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ పంజాబ్‌ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో జోస్ బట్లర్‌ను రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ ఔట్ చేశాడు. దీంతో ఈ పదంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఈ విధంగా ఔట్ జరగడం ఇది మొదటిదేం కాదు. గతంలో కపిల్ శర్మ, గేల్ వంటి క్రీడాకారులు మన్కడింగ్ ఔట్ ద్వారా బ్యాట్స్‌మన్‌లను ఔట్ చేశారు. ‘మన్కడింగ్ ఔట్’ వెనుక కథ 1947-48 ఆస్ట్రేలియా పర్యటనలో భారత దిగ్గజ బౌలర్ వినూ […]

‘మన్కడింగ్ ఔట్’ అంటే ఏంటి..!
Follow us

| Edited By:

Updated on: Mar 26, 2019 | 12:37 PM

సోమవారం రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ పంజాబ్‌ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో జోస్ బట్లర్‌ను రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ ఔట్ చేశాడు. దీంతో ఈ పదంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఈ విధంగా ఔట్ జరగడం ఇది మొదటిదేం కాదు. గతంలో కపిల్ శర్మ, గేల్ వంటి క్రీడాకారులు మన్కడింగ్ ఔట్ ద్వారా బ్యాట్స్‌మన్‌లను ఔట్ చేశారు.

‘మన్కడింగ్ ఔట్’ వెనుక కథ 1947-48 ఆస్ట్రేలియా పర్యటనలో భారత దిగ్గజ బౌలర్ వినూ మన్కడ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ బ్యాట్స్‌మన్ బిల్ బ్రౌన్ పదేపదే బంతి వేయకముందే క్రీజు వదిలి పరుగుకు ప్రయత్నించాడు. దీంతో పలుమార్లు అతడిని వారించాడు మన్కడ్. దీంతో బ్రౌన్ క్రీజు దాటిన తరువాత మన్కడ్ అతడిని రనౌట్ చేయడంతో అతడిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ పర్యటనలో మరోసారి బ్రౌన్‌ను మన్కడ్‌ను ఔట్ చేశాడు. అప్పటి నుంచి ఆయన పేరు మీద మన్కడింగ్ ఔట్‌గా పిలుస్తున్నారు.

అయితే తొలుత నిబంధన 42.15 ప్రకారం బౌలర్ బంతి విసరకముందే నాన్ స్ట్రయికర్ క్రీజ్ దాటినప్పుడు మాత్రమే అతడిని అవుట్ చేసే అవకాశం కలిగేది. కానీ ఎంసీసీ(మెరిలిన్ క్రికెట్ క్లబ్) బౌలర్లకు అనుకూలంగా ఈ నిబంధనను 41.16గా మార్చేసింది. సవరించిన నిబంధన ప్రకారం బంతి విడుదలకు ముందు చేయి పూర్తిగా తిరిగినా ఔట్ చేసే వెసులుబాటు కల్పించారు. అయితే ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, ఈ నిబంధనను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు ఈ మన్కడింగ్‌ పదాన్నే పూర్తిగా తొలిగించాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏసీసీకి సూచించారు. క్రీడాస్ఫూర్తిగా విరుద్ధమైన రనౌట్‌గా పరిగణించే ఈ ప్రక్రియకు భారత క్రికెట్ దిగ్గజం పేరును కొనసాగించడాన్ని ఆయన తప్పుబట్టారు. అంతగా అవసరమైతే తొలిసారిగా ఔటైన బిల్ బౌన్ పేరు మీదుగా బౌన్డ్ అని పిలువాలంటూ ఆయన పేర్కొన్నారు.

బ్యాంక్ హిడెన్ చార్జీలకు కళ్లెం.. ఆర్బీఐ కీలక ఉత్తర్వులు..
బ్యాంక్ హిడెన్ చార్జీలకు కళ్లెం.. ఆర్బీఐ కీలక ఉత్తర్వులు..
కరివేపాకుతో జుట్టు మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు!
కరివేపాకుతో జుట్టు మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు!
కారు టైర్లు పేలిపోవడానికి కారణం ఏంటి.. ఈ జాగ్రత్తలతో జర్నీ సేఫ్
కారు టైర్లు పేలిపోవడానికి కారణం ఏంటి.. ఈ జాగ్రత్తలతో జర్నీ సేఫ్
ఎన్ఆర్ నారాయణమూర్తి మనవడికి షేర్ల బహుమతి.. రూ.4.2 కోట్ల సంపాదన
ఎన్ఆర్ నారాయణమూర్తి మనవడికి షేర్ల బహుమతి.. రూ.4.2 కోట్ల సంపాదన
దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్
దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్
సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..
సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..
ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం
ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం
ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. సల్మాన్ ఖాన్..
ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. సల్మాన్ ఖాన్..
భారత రెజ్లర్ల కొంపముంచిన దుబాయ్ వర్షాలు.. కారణం ఏంటంటే?
భారత రెజ్లర్ల కొంపముంచిన దుబాయ్ వర్షాలు.. కారణం ఏంటంటే?
పెద్దపులిని భయంతో పరిగెత్తించిన భల్లూకం
పెద్దపులిని భయంతో పరిగెత్తించిన భల్లూకం
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు