Virat Kohli: టీ20ల్లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు బ్రేక్.. ఆ ప్లేయర్ ఎవరో తెలుసా.!

టీ20ల్లో టీమిండియా కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ నమోదు చేసిన ఓ అరుదైన రికార్డు బ్రేక్ అయింది. తాజాగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్..

Virat Kohli: టీ20ల్లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు బ్రేక్.. ఆ ప్లేయర్ ఎవరో తెలుసా.!
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 22, 2021 | 9:31 PM

టీ20ల్లో టీమిండియా కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ నమోదు చేసిన ఓ అరుదైన రికార్డు బ్రేక్ అయింది. తాజాగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో స్టిర్లింగ్ 35 బంతుల్లో 40 పరుగులు చేయగా.. తన ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు బాదాడు. తద్వారా టీ20 క్రికెట్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.

మొదటి స్థానంలో ఉన్న కోహ్లీని అధిగమించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు స్టిర్లింగ్ 288 ఫోర్లు కొట్టగా.. విరాట్ కోహ్లీ 285 ఫోర్లు సాధించాడు. ఇక ఈ జాబితాలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్(256) మూడో స్థానంలో.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(252) నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు.

Read Also:  సమంతపై వస్తోన్న రూమర్స్‌పై నాగ చైతన్య స్పందించాలి: సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్

ఈ ఫోటోలో సింహాన్ని గుర్తించండి.. కనిపెట్టండి అంత ఈజీ కాదు.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

భారీ పామును చెడుగుడు ఆడుకున్న కుక్క.. మాములుగా లేదుగా.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

135 పరుగుల టార్గెట్.. ఈ బ్యాట్స్‌మెన్ ఒక్కడే ఒంటరిగా సెంచరీతో కదంతొక్కాడు.. ఎవరో తెలుసా?

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..