SL vs AUS: అంపైర్ అనే విషయాన్ని మర్చిపోయాడు.. అంతలోనే తేరుకున్నాడు. శ్రీలంక-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఫన్నీ ఇన్సిడెంట్‌..

SL vs AUS: క్రికెట్ అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్కు కేరాఫ్‌ అడ్రస్‌. గెలుపు ఓటముల విషయాన్ని పక్కన పెడితే మ్యాచ్‌ జరుగుతున్నంతసేపు జరిగే సంఘటనలు కూడా ప్రేక్షకులను వినోదాన్ని పంచుతాయి. ఇలాంటి ఎన్నో ఫన్నీ సంఘటనల...

SL vs AUS: అంపైర్ అనే విషయాన్ని మర్చిపోయాడు.. అంతలోనే తేరుకున్నాడు. శ్రీలంక-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఫన్నీ ఇన్సిడెంట్‌..
Follow us

|

Updated on: Jun 21, 2022 | 1:03 PM

SL vs AUS: క్రికెట్ అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌. గెలుపు ఓటముల విషయాన్ని పక్కన పెడితే మ్యాచ్‌ జరుగుతున్నంతసేపు జరిగే సంఘటనలు కూడా ప్రేక్షకులను వినోదాన్ని పంచుతాయి. ఇలాంటి ఎన్నో ఫన్నీ సంఘటనల సమ్మేళనమే క్రికెట్ మ్యాచ్‌. తాజాగా కొలంబో వేదికగా ఆస్ట్రేలియా, శ్రీలంకల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఓ ఫన్నీ సంఘటన జరిగింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇంతకీ విషయమేంటంటే.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఆలెక్స్‌ క్యారీ షార్ట్‌ పిచ్‌ బాల్‌ను స్వ్కేర్‌ లెగ్‌ దిశగా ఆడాడు కాసేపు బంతిలో గాల్లో ఎగిరింది. అయితే అక్కడే స్క్వేర్‌ లెగ్‌లో ఉన్న అంపైర్ కుమార్‌ ధర్మసేన తాను అంపైర్‌ అనే విషయాన్ని మర్చిపోయారో లేదా పొరపాటునో తెలియదు కానీ, బంతిని క్యాచ్‌ పట్టుకోవడానికి ప్రయత్నించాడు.

అయితే వెంటనే తేరుకొని చేతులను వెనక్కి తీసుకున్నాడు. దీంతో గ్రౌండ్‌లో ఉన్న ఆటగాళ్లు ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. ఇక ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మరి నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!