IND vs NZ: లంకతో ఘోర పరాజయం.. భారత్‌తో టెస్ట్ సిరీస్.. కట్‌చేస్తే.. షాకిచ్చిన కివీస్ కెప్టెన్..

న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ టిమ్ సౌధీ ఆ దేశ క్రికెట్ అభిమానులకు సంచలన షాక్ ఇచ్చాడు. ఈ నెల బారత్‌తో న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ జరగననుంది. అయితే తాజాగా టిమ్ సౌథీ సంచలన డెసిషన్ తీసుకున్నాడు. గత నెలలో న్యూజిలాండ్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసింది.

IND vs NZ: లంకతో ఘోర పరాజయం.. భారత్‌తో టెస్ట్ సిరీస్.. కట్‌చేస్తే.. షాకిచ్చిన కివీస్ కెప్టెన్..
Tim Souttim Southee Steps D
Follow us

|

Updated on: Oct 02, 2024 | 11:30 AM

న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ టిమ్ సౌథీ ఆ దేశ క్రికెట్ అభిమానులకు సంచలన షాక్ ఇచ్చాడు. ఈ నెల బారత్‌తో న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ జరగననుంది. అయితే తాజాగా టిమ్ సౌథీ సంచలన డెసిషన్ తీసుకున్నాడు. న్యూజిలాండ్ టెస్ట్ కెప్టెన్‌‌‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గత నెలలో న్యూజిలాండ్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసింది. ఈ సిరీస్ 2-0 తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది.

దీంతో ఈ ఘోర ఓటమిని జీర్క్షించుకోలేకనే టిమ్ సౌథీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఎంతో నచ్చిన టెస్ట్ ఫార్మట్‌‌లో న్యూజిలాండ్ టీమ్‌ను నడిపించడం తనకు తగ్గన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. కివీస్‌ను అగ్రస్థానంలో ఉంచడానికి ట్రై చేసినట్లు చెప్పారు. ఇక నుంచి కూడా ప్లేయర్‌గా తన వంతు కృషి చేస్తానని చెప్పుకుచ్చారు. జట్టుకు మంచి జరగాలనే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. గత ఏడాది కేన్ మామా న్యూజిలాండ్ కెప్టెన్‌గా సమర్థంగా బాధ్యతలు నిర్వహించాడు. ఆ తర్వాత టిమ్ సౌథీ కివీస్ పగ్గాలు చేపట్టాడు. సౌథీ కెప్టెన్సీలో 14 టెస్టులు మ్యచ్ జరగగా 6 మ్యాచ్‌లు కివీస్ విజయం సాధించింది. మొత్తంగా సౌథీ టీమ్‌ను బాగానే నడిపించగలిగాడు.

టిమ్ సౌథీ కివీస్ టెస్ట్ కెప్టెన్‌గా వైదొలుగుతున్న నేపథ్యంలో తుదిపరి కెప్టెన్‌‌గా కివీస్ వికెట్ కీపర్ టామ్ లాథమ్‌ను న్యూజిలాండ్ కికెట్ బోర్డు నియమించింది. ఈ నెల 16 నుంచి భారత్‌తో కివీస్ టెస్ట్ మ్యాచ్ తలపడబోతుంది. ఈ సిరీస్‌తో టామ్ లాథమ్ కెప్టెన్‌గా జర్నీ మొదటపెట్టబోతున్నాడు. ఈ టెస్ట్‌ సిరీస్ భారత్‌లో జరగనున్న నేపథ్యంలో ఈ నెల 10న కివీస్ భారత్‌కు రానున్నట్లు తెలుస్తుంది.

కివీస్ కెప్టెన్‌గా టిమ్ సౌథీ ఔట్.. కొత్త కెప్టెన్‌గా ఎవరంటే?

స్వచ్ఛ భారత్‌కు పదేళ్లు పూర్తి.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు

విరాట్ కోహ్లీ వల్లే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న బాబర్ ఆజం?

దేవర కోసం అనిరుద్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా. ?

తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

అమ్మో మొసలి.. వాళ్లే గనుక ధైర్యం చేయకుంటే పెద్ద కథే అయ్యేది..

ఆర్య హీరోయిన్‌ అను మెహతా లేటెస్ట్ పిక్ చూసి షాక్‌లో ఫ్యాన్స్.!

ఒక ఓవర్‌లో అద్భుతం.. 29 బంతుల్లో బీభత్సం..

ఓటీటీలో సందడి చేస్తున్న విజయ్ దళపతి.! స్ట్రీమింగ్ ఎక్కడంటే.?

బిగ్ బాస్‌లో తొలి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్..ఎవరో గుర్తు పట్టారా?
బిగ్ బాస్‌లో తొలి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్..ఎవరో గుర్తు పట్టారా?
ఆర్య హీరోయిన్‌ అను మెహతా లేటెస్ట్ పిక్ చూసి షాక్‌లో ఫ్యాన్స్.!
ఆర్య హీరోయిన్‌ అను మెహతా లేటెస్ట్ పిక్ చూసి షాక్‌లో ఫ్యాన్స్.!
ఓటీటీలో సందడి చేస్తున్న విజయ్ దళపతి.! స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
ఓటీటీలో సందడి చేస్తున్న విజయ్ దళపతి.! స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
'వారిది ఓవర్ యాక్షన్' తిరుపతి లడ్డూ వివాదంపై వేణుస్వామి భార్య..

సూర్య కాదు.. రణ్‌బీరే విలన్.! ధూమ్-4 లో అదిరిపోయే అద్భుతం.!

హీరో ఇంట్లో గన్ మిస్‌ ఫైర్.. ఆసుపత్రిలో గోవింద.! వీడియో వైరల్.

నాకు నా భర్తే కావాలి.! ఆర్తి డేరింగ్ పోస్ట్.. వీడియో వైరల్.

బెట్టు చేయకుండా.. ఎట్టకేలకు వెనక్కి తగ్గిన కంగన.!

తెలుగు ప్రజల రక్షకుడిగా NTR | అల్లు అర్జున్‌ బిగ్ ప్లాన్.

వద్దు నాన్నా.. నాకు భయమేస్తోంది !! ఇంకొక్క క్షణం ఆగి ఉంటే ??

అర్ధరాత్రి నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికి వెళ్లి చూడగా..