టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

ఢిల్లీ: ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌  మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో బెంగళూరుపై గెలిచి సన్‌రైజర్స్‌ అద్భుత ఫామ్‌లో ఉండగా మరోవైపు ఢిల్లీ.. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.  హైదరాబాద్ గత మ్యాచ్‌లో జట్టుని కొనసాగిస్తుండగా.. ఢిల్లీ మూడు మార్పులు చేసింది. ఇశాంత్ శర్మ, అక్సర్ పటేల్, రాహుల్ టెవాటియాలను ఢిల్లీ జట్టులోకి వచ్చారు. […]

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌
Follow us

|

Updated on: Apr 04, 2019 | 8:11 PM

ఢిల్లీ: ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌  మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో బెంగళూరుపై గెలిచి సన్‌రైజర్స్‌ అద్భుత ఫామ్‌లో ఉండగా మరోవైపు ఢిల్లీ.. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.  హైదరాబాద్ గత మ్యాచ్‌లో జట్టుని కొనసాగిస్తుండగా.. ఢిల్లీ మూడు మార్పులు చేసింది. ఇశాంత్ శర్మ, అక్సర్ పటేల్, రాహుల్ టెవాటియాలను ఢిల్లీ జట్టులోకి వచ్చారు.

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం