AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: టీమిండియా రన్‌మెషిన్‌ ఖాతాలో మరో రికార్డ్‌.. ఆ మైలురాయి అందుకున్న మొదటి క్రికెటర్‌గా..

టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ మళ్లీ రికార్డుల వేట మొదలుపెట్టేశాడు. కొన్ని రోజులుగా పేలవ ఫామ్‌తో సతమతమవుతోన్న మన రన్‌ మెషిన్‌ ఆసియాకప్‌లో అదరగొట్టేశాడు. అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 71వ అంతర్జాతీయ సెంచరీ సాధించాడు.

Virat Kohli: టీమిండియా రన్‌మెషిన్‌ ఖాతాలో మరో రికార్డ్‌.. ఆ మైలురాయి అందుకున్న మొదటి క్రికెటర్‌గా..
Virat Kohli
Basha Shek
|

Updated on: Sep 13, 2022 | 2:41 PM

Share

టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ మళ్లీ రికార్డుల వేట మొదలుపెట్టేశాడు. కొన్ని రోజులుగా పేలవ ఫామ్‌తో సతమతమవుతోన్న మన రన్‌ మెషిన్‌ ఆసియాకప్‌లో అదరగొట్టేశాడు. అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 71వ అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. టోర్నమెంట్‌ మొత్తం మీద 276 పరుగులు చేసి విమర్శకుల నోళ్లకు తాళం వేశాడు. ఇప్పుడిదే జోరును ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు . కాగా తనదైన ఆటతీరు, వ్యక్తిత్వంతో రోజురోజుకీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకుంటోన్న విరాట్‌ సోషల్‌ మీడియాలో మరో రికార్డు సాధించాడు. ట్విటర్‌లో 50 మిలియన్ల ఫాలోవర్లు కలిగి ఉన్న మొదటి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

క్రికెట్‌తో పాటు  సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌ ఉండే కోహ్లీ తన ప్రొఫెషనల్‌, పర్సనల్‌ విషయాలను అందులో పంచుకుంటాడు. తన సతీమణి అనుష్కతో దిగిన ఫొటోలు, వెకేషన్‌ పిక్స్‌ను తరచూ ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటాడు. అందుకే అతనికి నెట్టింట ఆదరణ ఎక్కువగా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లికి 211 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అదే విధంగా ఫేస్‌బుక్‌లో 49 మిలియన్ల మంది విరాట్‌ను అనుసరిస్తున్నారు. ఇలా మొత్తం సామాజిక మాధ్యమాల్లో కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య మొత్తం 310 మిలియన్లకు చేరుకుంది. ఇన్‌స్టాగ్రామ్ విషయానికొస్తే.. అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన మూడో క్రీడాకారుడిగా కొనసాగుతున్నాడు విరాట్‌. మొదటి, రెండు స్థానాల్లో క్రిస్టియన్‌ రొనాల్డో (450 మిలియన్లు), లియోనల్‌ మెస్సీ(333 మిలియన్‌) ఉన్నారు.

0

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్