Team India Schedule: వచ్చే ఏడాది టీమిండియా ఫుల్ బిజీ.. వరుసపెట్టి సిరీస్‌లు.. షెడ్యూల్ ఇదే..!

Team India Schedule: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది క్రీడారంగానికి అనుకోని నష్టం వాటిల్లింది. అత్యధిక ధనిక లీగ్ అయిన ఐపీఎల్ కూడా..

Team India Schedule: వచ్చే ఏడాది టీమిండియా ఫుల్ బిజీ.. వరుసపెట్టి సిరీస్‌లు.. షెడ్యూల్ ఇదే..!
Follow us
Ravi Kiran

|

Updated on: May 18, 2021 | 9:39 PM

Team India Schedule: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది క్రీడారంగానికి అనుకోని నష్టం వాటిల్లింది. అత్యధిక ధనిక లీగ్ అయిన ఐపీఎల్ కూడా మధ్యలోనే ఆగిపోయి నిరవధిక వాయిదా పడింది. ప్లేయర్స్ అందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇదిలా ఉంటే టీమిండియా ప్లేయర్స్ వచ్చే ఏడాది ఫుల్ బిజీ కానున్నారు. వరుసపెట్టి సిరీస్‌లు ఆడేందుకు వివిధ దేశాలకు పర్యటించనున్నారు. ఆ షెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా 2022లో వరుసగా ద్వైపాక్షిక సిరీస్ ఆడనుంది. మొదటిగా జనవరిలో వెస్టిండిస్ ఇండియా పర్యటనకు రానుంది. ఆ తర్వాత శ్రీలంక జట్టు ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటిస్తుంది. ఇక నెక్ట్స్ అన్నీ కరెక్ట్‌గా జరిగితే ఐపీఎల్ టోర్నమెంట్.. జూన్‌లో టీమిండియా ఇంగ్లాండ్ పయనం అవుతుంది. అక్కడ నుంచి వెస్టిండీస్ వెళ్తుంది. సెప్టెంబర్ నెలలో ఆసియా కప్.. ఆ తర్వాత అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో స్వదేశీ సిరీస్‌ను టీమిండియా ఆడుతుంది. కాగా, టీమిండియా నవంబర్‌లో బంగ్లాదేశ్ పర్యటిస్తుంది.

Also Read:

 ఏటీఎంలో డబ్బును ఇలా కూడా డ్రా చేయొచ్చా.. యువతి చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో..

అద్భుతమైన పోస్టాఫీస్ స్కీ‌మ్.. ప్రతీ నెలా రూ. 5042 కడితే.. రూ. 7.25 లక్షలు పొందొచ్చు..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్

బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్

విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.

లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..

పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?

విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!