T20 World Cup 2021, IND vs SCO: స్కాట్లాండ్‌తో తలపడే ప్లేయింగ్ XIలో కీలక మార్పు? ఆ బౌలర్‌కి షాకివ్వనున్న కోహ్లీ.. కారణం ఇదే..!

ఇండియా vs స్కాట్లాండ్ మ్యాచ్ దుబాయ్‌లో మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం సాధించినప్పటికీ భారత ప్లేయింగ్ XI మార్పు ఉంటుందని తెలుస్తోంది.

T20 World Cup 2021, IND vs SCO: స్కాట్లాండ్‌తో తలపడే ప్లేయింగ్ XIలో కీలక మార్పు? ఆ బౌలర్‌కి షాకివ్వనున్న కోహ్లీ.. కారణం ఇదే..!
T20 World Cup 2021, Ind Vs Sco, Playing Xi
Follow us

|

Updated on: Nov 05, 2021 | 5:17 PM

T20 World Cup 2021, IND vs SCO: టీ20 ప్రపంచ కప్ 2021లో భారత్ ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించడం ద్వారా తన మొదటి విజయాన్ని నమోదు చేసింది. అయితే సెమీ-ఫైనల్‌కు చేరుకోవడానికి మిగిలిన రెండు మ్యాచ్‌లలో పెద్ద విజయం సాధించాల్సి ఉంది. శుక్రవారం, టీమిండియా స్కాట్లాండ్‌తో తలపడనుంది. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవడానికి కఠినమైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. సాధారణంగా కెప్టెన్లు విన్నింగ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేయడానికి ఇష్టపడరు. కానీ, విరాట్ కోహ్లీ అలా చేయగలడనడంలో సందేహం లేదు.

స్కాట్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా పెనుమార్పు చేయగలదు. ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ప్లేయింగ్ XI నుంచి తొలగించే ఛాన్స్ ఉంది. అతని స్థానంలో అదనపు స్పిన్నర్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది.

శార్దూల్ ఠాకూర్ ఖరీదైన బౌలర్.. భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు టీమ్ ఇండియాలో అవకాశం ఇచ్చారు. అయితే అతను రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. న్యూజిలాండ్‌పై, 9 బంతుల్లో 17 పరుగులు, ఆఫ్ఘనిస్తాన్‌పై ఈ బౌలర్ 3 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో 3 సిక్సర్లు, 3 ఫోర్లు బాదేశారు. ఆఫ్ఘనిస్తాన్‌పై శార్దూల్ ఠాకూర్ ఖరీదైన బౌలర్‌గా మారాడు. శార్దూల్ పొదుపుగా బౌలింగ్ చేసి ఉంటే, టీమ్ ఇండియా గెలుపు మార్జిన్ పెద్దదిగా ఉండేది. పాయింట్ల పట్టికలో మెరుగైన నెట్ రన్ రేట్‌ను సాధించగలిగేది.

ప్లేయింగ్ XIలో శార్దూల్ స్థానంలో ఎవరు? శార్దూల్ ఠాకూర్ స్థానంలో టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లో అదనపు స్పిన్నర్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. రాహుల్ చాహర్‌కు తొలిసారి అవకాశం రావొచ్చని భావిస్తున్నారు. చాహర్ గూగ్లీ, ఫ్లిప్పర్‌లతో స్కాటిష్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టవచ్చు. బహుశా టీమ్ ఇండియా మరోసారి భువనేశ్వర్ కుమార్ వైపు చూస్తుందని అంటున్నారు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ చేయడం, అశ్విన్ రాకతో బ్యాటింగ్ డెప్త్ పెరిగినందున రాహుల్ చాహర్‌ను కూడా జట్టులో ఉంచుకోవచ్చని తెలుస్తోంది.

టీమ్ ఇండియా ప్లేయింగ్ XI: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, ఆర్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.

Also Read: T20 World Cup 2021: టీమిండియా ప్లేయింగ్ XI నుంచి ఆ స్టార్ బౌలర్‌ను తప్పించండి: సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు

T20 World Cup 2021, NZ vs NAM: ఆదిలోనే న్యూజిలాండ్‌కు షాకిచ్చిన నమీబియా బౌలర్లు.. గప్టిల్, మిచెల్ ఔట్..!

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో