AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రోజు విరాట్‌ను చూస్తే నవ్వొచ్చింది… స్లెడ్జింగ్​ను గుర్తు చేసుకున్న సూర్యకుమార్ యాదవ్

Suryakumar Clash Virat:

ఆ రోజు విరాట్‌ను చూస్తే నవ్వొచ్చింది... స్లెడ్జింగ్​ను గుర్తు చేసుకున్న సూర్యకుమార్ యాదవ్
Suryakumar Clash Virat
Sanjay Kasula
|

Updated on: May 24, 2021 | 10:09 PM

Share

యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్​ 13వ సీజన్​లో కోహ్లీతో జరిగిన ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు యువ బ్యాట్స్​మన్ సూర్యకుమార్ యాదవ్. విరాట్ స్లెడ్జింగ్​ను తాను ఎంజాయ్​ చేసినట్లు పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్​ ఇన్​స్టా ఖాతాలో లైవ్​ చాట్​లో ఈ విషయాన్ని వెల్లడించాడు. టార్గెట్ ఛేదనలో తాను గెలిచినట్లుగా పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ నా వికెట్ కోసం రెచ్చగొట్టాలని చూశాడని… కాని తాను ప్రశాంతంగా తన పని తాను కానిచ్చాను అని తెలిపాడు. అతడు నన్ను మాత్రమే కాదు.. ఆ సమయంలో ఎవరినైనా అలానే చేసేవాడేమో. విరాట్ నన్ను స్లెడ్జ్​ చేసినందుకు సంతోషంగా అనిపించింది.

నేను గొప్పగా ఆడుతున్నాను కాబట్టే నా వికెట్ కోసం నన్ను కవ్వించే ప్రయత్నం చేశాడు. అదే జరిగితే రన్​రేట్ మందగించి మేము ఓడిపోయే అవకాశం ఉండేదని వెల్లడించాడు. మ్యాచ్​ తర్వాత అంతా మాములుగా ఉందని సూర్య తెలిపాడు. మైదానంలో మాత్రమే ఇలాంటివి జరుగుతాయని పేర్కొన్నాడు. “గ్రౌండ్​లో ఉన్నప్పుడు నేను కూల్​గా ఉంటాను. వివాదాల జోలికి వెళ్లను” అని యాదవ్ స్పష్టం చేశాడు.ఆనాడు.. ముంబయి, బెంగళూరు మధ్య జరిగిన ఈ మ్యాచ్​లో రోహిత్ సేన గెలుపొందింది. ఈ మ్యాచ్​లో సూర్యకుమార్ 79 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టుకు విజయాన్ని అందించాడు.

ఇవి కూడా చదవండి: 5,656 మద్యం బాటిళ్లు ధ్వంసం… మహిళా శక్తితోనే ఈ మహమ్మారికి చెక్ పెట్టాలంటున్న పోలీసులు

ప్రైవేటు ఆస్పత్రులను స్వాధీనం చేసుకుని.. ఉచిత వైద్యం అందించండి..! ప్రభుత్వానికి మావోయిస్టుల లేఖ..!

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!