Video: వామ్మో ఇదేం ఊరమాస్ బ్యాటింగ్ సామీ.. 1 బంతికి 16 పరుగులా.. ఊచకోత వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..

Steve Smith Big Bash League Viral Video: బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడుతున్న స్టీవ్ స్మిత్ బ్యాట్ రెచ్చిపోయి పరుగుల వర్షం కురిపిస్తోంది. రెండు వరుస సెంచరీల తర్వాత, స్మిత్ తాజాగా 66 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.

Video: వామ్మో ఇదేం ఊరమాస్ బ్యాటింగ్ సామీ.. 1 బంతికి 16 పరుగులా.. ఊచకోత వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..
Steve Smith Big Bash League
Follow us
Venkata Chari

|

Updated on: Jan 24, 2023 | 7:28 AM

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ప్రస్తుత కాలంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో స్టీవ్ స్మిత్ ఒకడిగా పేరుగాంచాడు. దేశవాళీ టీ20 లీగ్ బిగ్ బాష్‌లో ఈ ప్లేయర్ అత్యుత్తమ ఆటతీరుతో సందడి చేస్తున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ స్పెషల్ ఇన్నింగ్స్ ఆడి, నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాడు. ఒక్క బంతికి 16 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడుతున్న స్టీవ్ స్మిత్ బ్యాట్.. రెండు వరుస సెంచరీల తర్వాత, తాజాగా 66 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. బిగ్ బాష్ లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో స్టీవ్ స్మిత్ 109.33 సగటు, 180.22 స్ట్రైక్ రేట్‌తో 328 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి 24 సిక్సర్లు, 18 ఫోర్లు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

బిగ్ బాష్ లీగ్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో, స్టీవ్ స్మిత్ టెస్టులు, వన్డేలతో పాటు, టీ20లలో కూడా దూకుడుగా బ్యాటింగ్ చేయగలడని నిరూపించాడు. సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడుతున్న స్టీవ్ స్మిత్ ఈ హాఫ్ సెంచరీకి ముందు వరుసగా రెండు సెంచరీలు బాదేశాడు.

ఐపీఎల్ వేలంలో అమ్ముడుకాలే..

స్టీవ్ స్మిత్ ఐపీఎల్ వేలంలో కొనుగోలుదారుని పొందలేదు. అతను చివరిసారిగా IPL 2021లోనే ఈ లీగ్‌లో భాగమయ్యాడు. అయితే, ఇప్పుడు బిగ్ బాష్ లీగ్‌లో అతని తుఫాన్ బ్యాటింగ్ చూస్తుంటే ఐపీఎల్‌లో అతడిని కొనకుండా జట్లు తప్పు చేశాయని భావిస్తున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ