SRH vs LSG 1st Innings Highlights: హెన్రిచ్ తుఫాన్ ఇన్నింగ్స్.. లక్నో ముందు భారీ టార్గెట్..
Sunrisers Hyderabad vs Lucknow Super Giants: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 58వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్ (LSG) మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. దీంతో లక్నో సూపర్ జెయింట్ ముందు 183 పరుగుల టార్గెట్ నిలిచింది.

హెన్రిచ్ క్లాసెన్ 47 పరుగులతో ఇన్నింగ్స్ ఆడగా, అబ్దుల్ సమద్ 37 పరుగులతో నాటౌట్ గా వెనుదిరిగాడు. కృనాల్ పాండ్యా రెండు వికెట్లు తీయగా, యుధ్వీర్, అవేష్ ఖాన్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీశారు.
ఇరు జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుధ్వీర్ సింగ్ చరక్, అవేష్ ఖాన్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్ (కీపర్), హెన్రిచ్ క్లాసెన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హాక్ ఫరూఖీ.