AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: నేడు భారత్, దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్.. తుది జట్టులో చోటు దక్కేది ఎవరికో..

ఆదివారం నుంచి భారత్, దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. సూపర్‌స్పోర్ట్‌ పార్క్‌లో ‘బాక్సింగ్‌ డే’ టెస్టు జరగనుంది....

IND vs SA: నేడు భారత్, దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్.. తుది జట్టులో చోటు దక్కేది ఎవరికో..
India
Srinivas Chekkilla
|

Updated on: Dec 26, 2021 | 7:23 AM

Share

ఆదివారం నుంచి భారత్, దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. సూపర్‌స్పోర్ట్‌ పార్క్‌లో ‘బాక్సింగ్‌ డే’ టెస్టు జరగనుంది. తొలి టెస్ట్‎లో గెలిచి సిరీస్ అధిక్యం సాధించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. భారత తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో ఉత్కంఠగా ఎదురు చేస్తున్నారు. మరోవైపు సొంతగడ్డపై భారత్‌ను ఓడించాలని సఫారీ జట్టు భావిస్తోంది.

అయితే ఈ మ్యాచ్‎లో భారత్ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగే అవకాశముంది. ఈ విషయాన్ని వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దీనిపై హింట్ ఇచ్చారు. ఐదురు బౌలర్లతో ఆడితే బాగుంటుందన్నారు. సూపర్‌స్పోర్ట్‌ పార్క్‌ పిచ్ దృష్ట్యా ఈసారి ఇండియాని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పేస్‌ బౌలర్లకే పెద్దపీట వేసే అవకాశం ఉంది. నలుగురు ఫాస్ట్ బౌలర్లు శార్దుల్‌ ఠాకూర్, షమీ, బుమ్రా, సిరాజ్‌లతో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఓపెనర్లుగా కేఎల్‌ రాహుల్, మయాంక్‌ అగర్వాల్‌ వచ్చే అవకాశం ఉంది. స్పిన్నర్‎గా అశ్విన్ బరిలోకి దిగనుంది.

మిడిలార్డర్‌లో కోహ్లీ వచ్చే అవకాశం ఉండగా.. పుజారా, రహానె, శ్రేయస్ అయ్యర్‎లో ఇద్దరికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. వికెట్ కీపర్‎గా పంత్ అవకాశం ఇస్తారా లేక సాహాను కొనసాగిస్తారా ఉత్కంఠ నెలకొంది. తెలుగు ఆటగాడు, టెస్టు స్పెషలిస్టు హనుమ విహారికి కూడా తుది జట్టులో అంతంత మాత్రంగానే అవకాశాలున్నాయి. తుది జట్టుపై కూర్పపై మీడియా సమావేశంలో కోచ్ రాహుల్ ద్రవిడ్‎ను ప్రశ్నించగా మ్యాచ్‎కు ముందే తుది జట్టును ప్రకటిస్తామని చెప్పారు.

Read Also.. Pro Kabaddi: ఉత్కంఠ పోరులో తెలుగు టైటాన్స్ ఓటమి.. చివర్లో ఏం జరిగిందంటే..

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ