ఐపీఎల్ 2026
CSK vs DC Playing XI: టాస్ ఓడిన చెన్నై టీం.. ప్లేయింగ్ 11లో ధోని లేడుగా..
చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ రెండు మార్పులు చేసింది. నితీష్ రాణా, విప్రజ్ నిగమ్‌ల స్థానంలో ఆకిబ్ నబీ, అశుతోష్ శర్మ జట్టులోకి వచ్చారు. మరోవైపు, చెన్నై ఇద్దరు ఆటగాళ్లను తీసుకువచ్చింది. గుర్జప్‌నీత్ సింగ్, డెవాల్డ్ బ్రెవిస్ నేటి మ్యాచ్ ఆడుతున్నారు.
16 బంతుల్లో తుఫాన్ హాఫ్ సెంచరీ.. ఐపీఎల్ రికార్డ్‌ను తిరగరాసిన పంజాబ్ యువ కెరటం..!
Video: ఒంటిచేత్తో రన్నింగ్ క్యాచ్.. బౌండరీ లైన్‌లో మార్కో జాన్సెన్ షాకింగ్ ఫీల్డింగ్.. నోరెళ్లబెట్టిన ఛోటా ప్యాకెట్
PBKS vs SRH Records: ముల్లాన్‌పూర్‌లో కాటేరమ్మ కోడుకుల బీభత్సం.. ఐపీఎల్ హిస్టరీకే పిచ్చెక్కించారుగా..
Video: 6,6,6,6,6,4,4,4,4,4.. 18 బంతుల్లో కాటేరమ్మ కొడుకు విధ్వంసం
Arshdeep Singh Expensive Over: 4 వైడ్లు, 24 పరుగులు.. ఐపీఎల్ కెరీర్‌లోనే చెత్త ఓవర్‌తో చిర్రెత్తించిన అర్షదీప్..
PBKS vs SRH Playing XI: టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు.. ఎవరొచ్చారంటే?
PBKS vs SRH IPL 2026 Highlights: శ్రేయాస్ కెప్టెన్ ఇన్నింగ్స్.. హైదరాబాద్‌ను చిత్తు చేసిన పంజాబ్..
Vaibhav Suryavanshi : రికార్డుల వేటలో బుడ్డోడు.. ఆర్సీబీపై ఊచకోత.. కానీ సెలబ్రేషన్స్‌కు మాత్రం నో.. కారణం ఇదే
ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్
పూర్తి పట్టిక| 2 | Heinrich Klaasen | 184 | |
| 3 | Yashasvi Jaiswal | 183 | |
| 4 | Dhruv Jurel | 176 | |
| 5 | Sameer Rizvi | 160 |
| 2 | Prasidh Krishna | 6 | |
| 3 | Rashid Khan | 5 | |
| 4 | Lungi Ngidi | 5 | |
| 5 | Jofra Archer | 5 |
| 2 | Ravi Bishnoi | 4/41 | |
| 3 | Rashid Khan | 3/17 | |
| 4 | Jaydev Unadkat | 3/21 | |
| 5 | Jacob Duffy | 3/22 |
5 Images
5 Images
5 Images
5 Images
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్. ఇది 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడతాయి. ఐపీఎల్ తొలి సీజన్‌ను రాజస్థాన్ రాయల్స్ గెలుచుకుంది. షేన్ వార్న్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. IPLలో అత్యంత విజయవంతమైన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. ఇరు జట్లు ఐపీఎల్‌లో చెరో 5 సార్లు గెలిచాయి. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండుసార్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకసారి, డెక్కన్ ఛార్జర్స్ కూడా ఒకసారి ఐపీఎల్‌ను గెలుచుకున్నాయి.
ప్రశ్న-ఐపీఎల్ మొదటి ఫైనల్ ఎక్కడ జరిగింది?
సమాధానం- నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఐపీఎల్ మొదటి ఫైనల్ చెన్నై వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగింది.
ప్రశ్న- ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ ఎవరు?
సమాధానం- ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. మొత్తం 8 సెంచరీలు చేశాడు.
ప్రశ్న- ఏ జట్టు అత్యధిక ఐపీఎల్ ఫైనల్స్ ఆడింది?
సమాధానం- చెన్నై సూపర్ కింగ్స్ గరిష్టంగా 10 సార్లు IPL ఫైనల్ ఆడింది.
