IPL 2026: ఇది నిజమా..! ఒక్క వికెట్ తీయని తోపు బౌలర్లు.. లిస్ట్‌లో తొలి పేరే షాకింగ్ భయ్యో..!
Jasprit Bumrah's IPL 2026 Wicket Drought: ప్రపంచంలోని అగ్రశ్రేణి బౌలర్లలో ఒకడైన జస్ప్రీత్ బుమ్రా, ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా తీయకపోవడం ఆశ్చర్యకరం. మూడు మ్యాచ్‌లలో రాణించినప్పటికీ, అతను ఒక వికెట్ తీసి, జట్టు అదృష్టాన్ని పొందలేకపోయాడు. బుమ్రా మాత్రమే కాదు, ట్రెంట్ బౌల్ట్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ వంటి అనేక స్టార్ బౌలర్లు కూడా ఈ సీజన్‌లో వికెట్ల కరువును ఎదుర్కొంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
