సినిమాలను జనం కోసం కాదు.. యాంకర్ సుమ కోసమే తీస్తున్నారా? ఏంటి? అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. చిన్నా పెద్దా అని తేడా లేదు. టాలీవుడ్ ఏ సినిమా రిలీజ్‌కు రిడీ అయినా.. ప్రీరిలీజ్ ఈవెంట్‌ను సుమ హోస్ట్ చేయాల్సిందే. లేదా సక్సస్ ఈవెంట్లో సమ గలగలా మాట్లాడాల్సిందే. అది కుదరలేదా?