AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs MI: హిట్‌మ్యాన్‌కే ఇచ్చిపడేసిన బౌల్ట్.. కట్‌చేస్తే.. చెత్త రికార్డ్‌లో రోహిత్..

RR vs MI: జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఘోర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ప్లే ఆఫ్స్‌ మరింత చేరువైంది. అయితే, ఈ మ్యాచ్‌లోని మొదటి ఓవర్‌లోనే ట్రెంట్ బౌల్ట్‌ ముంబైకి భారీ షాక్ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

RR vs MI: హిట్‌మ్యాన్‌కే ఇచ్చిపడేసిన బౌల్ట్.. కట్‌చేస్తే.. చెత్త రికార్డ్‌లో రోహిత్..
Rohit Sharma Out
Venkata Chari
|

Updated on: Apr 23, 2024 | 7:31 AM

Share

Trent Boult: జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఘోర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ప్లే ఆఫ్స్‌ మరింత చేరువైంది. అయితే, ఈ మ్యాచ్‌లోని మొదటి ఓవర్‌లోనే ట్రెంట్ బౌల్ట్‌ ముంబైకి భారీ షాక్ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బౌల్ట్ తొలి ఓవర్‌లోనే చరిత్ర సృష్టించాడు. రోహిత్ శర్మ వికెట్ తీసి బౌల్ట్ ఈ అద్భుతం చేశాడు. ఐపీఎల్‌ చరిత్రలో తొలి ఓవర్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ట్రెంట్ బౌల్ట్ నిలిచాడు.

ఈ రికార్డుతో బౌల్ట్ భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను వెనక్కి నెట్టాడు. భునేశ్వర్ కుమార్ మొత్తం 25 వికెట్లు తీశాడు. బౌల్ట్ 26 వికెట్లు తీశాడు. కొత్త బంతితో బౌల్ట్ టోర్నీ చరిత్రలో బౌలర్లలో ముందంజలో ఉన్నాడు.

ఐపీఎల్‌ తొలి ఓవర్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బౌల్ట్‌ నిలిచాడు. 17.65 సగటుతో ఈ ఘనత సాధించాడు. ఈ ఇద్దరు బౌలర్లు మినహా ఇప్పటి వరకు ఎవరూ 20 వికెట్లకు మించి తీయలేదు. ఇందులో ప్రవీణ్ కుమార్ 15 వికెట్లు తీశాడు.

ఇవి కూడా చదవండి

రోహిత్‌ చెత్త రికార్డ్..

రోహిత్ శర్మను బౌల్ట్ మరోసారి ఔట్ చేశాడు. ఇంతకు ముందు కూడా వాంఖడే మైదానంలో బౌల్ట్ రోహిత్ వికెట్ పడగొట్టాడు. టీ20 క్రికెట్‌లో బౌల్ట్ 6 సార్లు రోహిత్‌ను అవుట్ చేశాడు. ముంబై బ్యాట్స్‌మెన్ రోహిత్ రాజస్థాన్ పేస్ బౌలర్ బౌలింగ్‌లో 57 బంతులు ఎదుర్కొని 75 పరుగులు మాత్రమే చేశాడు.

పవర్‌ప్లేలో ఎవరు ముందున్నారు?

పవర్‌ప్లేలో కూడా బౌల్ట్‌ ఆకట్టుకున్నాడు. తొలి 6 ఓవర్లలో బంతిని ఎక్కువగా స్వింగ్ చేసి వికెట్లు తీశాడు. పవర్‌ప్లేలో 50 వికెట్లు తీసిన ఏకైక విదేశీ బౌలర్ బౌల్ట్. ప్రస్తుతం అతని పేరిట 56 వికెట్లు ఉన్నాయి. బౌల్ట్ కంటే లసిత్ మలింగ ముందున్నాడు. మలింగ మొత్తం 37 వికెట్లు తీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
పచ్చదనం కోసం రైలు ప్రయాణికుడి వినూత్న ప్రయోగం!
పచ్చదనం కోసం రైలు ప్రయాణికుడి వినూత్న ప్రయోగం!
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..