AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: మరో ఘనత సాధించిన రోహిత్ శర్మ.. 3000 పరుగులు చేసిన మూడో బ్యాట్స్‎మెన్‎గా రికార్డు..

టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం మరో ఘనత సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 3000 పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...

T20 World Cup 2021: మరో ఘనత సాధించిన రోహిత్ శర్మ.. 3000 పరుగులు చేసిన మూడో బ్యాట్స్‎మెన్‎గా రికార్డు..
అదే సమయంలో, 2019 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను గెలుచుకున్న వారిలో రోహిత్ కూడా ముందంజలో ఉన్నాడు. ఈ కాలంలో రోహిత్ 12 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. అతని తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్ ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హసన్ 10 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
Srinivas Chekkilla
|

Updated on: Nov 08, 2021 | 10:04 PM

Share

టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం మరో ఘనత సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 3000 పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 18 పరుగుల దూరంలో ఉన్న రోహిత్ నమీబియా రూబెన్ ట్రంపెల్‌మన్ బౌలింగ్‌లో బౌండరీతో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 3227 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. మార్టిన్ గప్టిల్ 2వ స్థానంలో నిలిచాడు.

విరాట్ కోహ్లీ 91 మ్యాచ్‎ల్లో 3,216 పరుగులు చేశాడు. మార్టిన్ గుప్టిల్ 107 మ్యాచ్‎ల్లో 3.115 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 116 మ్యాచ్‎ల్లో 3000 పరుగులు మైలురాయిని సాధించాడు. రోహిత్ ఈ మ్యాచ్‎లో 37 బంతుల్లో 56(7 ఫోర్లు, 2 సిక్స్‎లు)పరుగులు చేశాడు. టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో అతని స్థానంలో రోహిత్ శర్మ ఎంపిక చేసే అవకాశలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

?

Read Also.. T20 World Cup 2021: పాకిస్తాన్‎కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చిన వసీం జాఫర్.. 12-1లో అర్థం ఏమిటంటే..

T20 World Cup 2021: సెమీస్‎కు ముందు ఇంగ్లాండ్‎కు షాక్.. గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్న ఓపెనర్..

Follow Us
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..
మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి
మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి
ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు
ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు
సావిత్రికి పాటలు పాడనని తెగేసి చెప్పేసిన జానకమ్మ.. కారణమిదే
సావిత్రికి పాటలు పాడనని తెగేసి చెప్పేసిన జానకమ్మ.. కారణమిదే
యూరిన్ రాక ఇబ్బంది పడే వాళ్ళు.. ఉదయాన్నే ఇది తింటే చాలు..
యూరిన్ రాక ఇబ్బంది పడే వాళ్ళు.. ఉదయాన్నే ఇది తింటే చాలు..
ఏసీ, కూలర్‌తో పనిలేదు.. తాతల కాలంనాటి ఈ ట్రిక్స్ పాటిస్తే..
ఏసీ, కూలర్‌తో పనిలేదు.. తాతల కాలంనాటి ఈ ట్రిక్స్ పాటిస్తే..