రోహిత్, కోహ్లీ శకం ముగిసింది..! టీమిండియాకు కొత్త కెప్టెన్ వచ్చేశాడు..!
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్మెంట్ తరువాత, ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో శుభ్మాన్ గిల్ భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడని, బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా ఉండే అవకాశం ఉంది. ఈ సిరీస్ జూన్ 20న ప్రారంభమవుతుంది, ఇది 4వ ఎడిషన్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కి ప్రారంభం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
