టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న చెన్నై

బెంగళూరు: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు x చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన చెన్నై కెప్టెన్‌ ధోనీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కాగా పాయింట్ల పట్టికలో ఇప్పటికే టాప్‌లో ఉన్న చెన్నై ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్‌ బెర్త్‌ని ఖరారు చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు బెంగళూరు చెన్నైపై బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. MS Dhoni calls it right at the toss and elects to bowl […]

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న చెన్నై
Ram Naramaneni

|

Apr 21, 2019 | 8:00 PM

బెంగళూరు: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు x చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన చెన్నై కెప్టెన్‌ ధోనీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కాగా పాయింట్ల పట్టికలో ఇప్పటికే టాప్‌లో ఉన్న చెన్నై ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్‌ బెర్త్‌ని ఖరారు చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు బెంగళూరు చెన్నైపై బదులు తీర్చుకోవాలని భావిస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu