Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Shastri: నేను అలా చేసినప్పుడు ప్రజలు నన్ను చూసి నవ్వారు.. టీమిండియా మాజీ కోచ్ వ్యాఖ్యలు..

భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి 2017లో భారత్‌ను అత్యుత్తమ ట్రావెలింగ్ టీమ్‌గా మార్చాలని, విదేశాల్లో రాణించేలా భారత్‌ను అత్యుత్తమ జట్టుగా మార్చాలని చెప్పారు...

Ravi Shastri: నేను అలా చేసినప్పుడు ప్రజలు నన్ను చూసి నవ్వారు.. టీమిండియా మాజీ కోచ్ వ్యాఖ్యలు..
Ravi Shastri
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jan 29, 2022 | 9:55 PM

భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి 2017లో భారత్‌ను అత్యుత్తమ ట్రావెలింగ్ టీమ్‌గా మార్చాలని, విదేశాల్లో రాణించేలా భారత్‌ను అత్యుత్తమ జట్టుగా మార్చాలని చెప్పారు. అతను ఆ ప్రకటన చేసినప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ ఆస్ట్రేలియాలో వరుస సిరీస్‌లను గెలిచింది. ఈసారి భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు అది జరగలేదు. శాస్త్రి ఇప్పుడు తన ప్రకటనను గుర్తు చేసుకున్నాడు. టీమ్ ఇండియా అద్భుతాలు చేయబోతోందని తనకు తెలుసు అని చెప్పాడు.

శాస్త్రి కోచ్ సారథ్యంలో ఆస్ట్రేలియాలో భారత్ వరుసగా రెండు టెస్టు సిరీస్‌లను గెలుచుకుంది. గత ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా భారత్ 2-1తో ముందంజలో ఉంది. అయితే కోవిడ్ కారణంగా చివరి మ్యాచ్ వాయిదా పడింది. భారత్ 2018లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక్కడి నుంచి అద్భుతంగా రాణించే శక్తి ఈ టీమ్‌కు ఉందని శాస్త్రి చెప్పాడు.

షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానెల్‌లో శాస్త్రి మాట్లాడుతూ “భారత జట్టును విదేశాలలో అత్యుత్తమ జట్టుగా మార్చడానికి నేను ప్రయత్నం చేశాను. 2017లో నేను ఇలా చెప్పినప్పుడు ప్రజలు నన్ను చూసి నవ్వారు. కానీ మీరు దీన్ని చేయగలరని ఆటగాళ్లకు చెప్పడం సవాలుగా ఉంది.” అని చెప్పాడు. “మేము బలమైన, ఫిట్ టీమ్. నేను, విరాట్ ఇద్దరూ ఫిట్‌నెస్‌కు చాలా ప్రాముఖ్యతనిచ్చాము. అది పనిచేసింది. మేము ఆస్ట్రేలియాలో మళ్లీ పాచికలు తిప్పాము. ప్రపంచవ్యాప్తంగా ఆడేందుకు ఆస్ట్రేలియా చాలా కష్టమైన ప్రదేశం.” అని వివరించాడు. .

Read Also.. IND vs WI: వన్డే సిరీస్ మొదటి మ్యాచ్‌లో రిషబ్ పంత్‌కు వైస్ కెప్టెన్సీ..! ఇంకా నిర్ణయం తీసుకోని బీసీసీఐ..

బెస్ట్ ఫినిషర్ కాదు.. జట్టు పాలిట విలన్‌లా మారిన ధోని..
బెస్ట్ ఫినిషర్ కాదు.. జట్టు పాలిట విలన్‌లా మారిన ధోని..
ఉప్పెన బ్యూటీ గ్లామర్ ట్రీట్.. ఏం చేసిన లక్కూ కలిసిరావట్లేదే..
ఉప్పెన బ్యూటీ గ్లామర్ ట్రీట్.. ఏం చేసిన లక్కూ కలిసిరావట్లేదే..
శ్రీరామనవమి..బియ్యపు గింజలపై రామాష్టకం..కళ్యాణ కొబ్బరి బొండాలు
శ్రీరామనవమి..బియ్యపు గింజలపై రామాష్టకం..కళ్యాణ కొబ్బరి బొండాలు
5 లక్షల గాజులతో అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో చూశారా..?
5 లక్షల గాజులతో అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో చూశారా..?
పల్లం గ్రామాన్ని పట్టి పీడిస్తోన్న లివర్‌ ఇన్‌ఫెక్షన్
పల్లం గ్రామాన్ని పట్టి పీడిస్తోన్న లివర్‌ ఇన్‌ఫెక్షన్
అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం రేటు ఎంత ఉందంటే..
అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం రేటు ఎంత ఉందంటే..
చెన్నై చెత్త బ్యాటింగ్ చూడలేక నిద్రలోకి జారుకున్న ఆటగాడు
చెన్నై చెత్త బ్యాటింగ్ చూడలేక నిద్రలోకి జారుకున్న ఆటగాడు
వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం..
వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం..
SRH vs GT Preview: హ్యాట్రిక్ పరాజయాలు వర్సెస్ వరుస విజయాలు..
SRH vs GT Preview: హ్యాట్రిక్ పరాజయాలు వర్సెస్ వరుస విజయాలు..
వారికి అధికార యోగం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
వారికి అధికార యోగం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు