AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్

ఐపీఎల్‌ 12వ సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన రాయల్స్ కెప్టెన్ స్మిత్ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 4 మ్యాచులు మాత్రమే గెలిచిన కోల్‌కతా ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి ప్లేఆఫ్‌కు మార్గం సులభం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే రాజస్థాన్ కు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్‌. The @rajasthanroyals win […]

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్
Ravi Kiran
|

Updated on: Apr 25, 2019 | 7:51 PM

Share

ఐపీఎల్‌ 12వ సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన రాయల్స్ కెప్టెన్ స్మిత్ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 4 మ్యాచులు మాత్రమే గెలిచిన కోల్‌కతా ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి ప్లేఆఫ్‌కు మార్గం సులభం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే రాజస్థాన్ కు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్‌.

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..