AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టెయిన్‌కు గాయం.. ఆర్‌సీబీకి షాక్.!

ఐపీఎల్ 12వ సీజన్ లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ కు గట్టి షాక్ తగిలింది. సౌత్ ఆఫ్రికా పేస్ బౌలర్ డేల్‌ స్టెయిన్‌ ఐపీఎల్ టోర్నీ నుంచి వైదొలిగాడు. భుజానికి గాయం కారణంగా తాను తప్పుకుంటున్నట్టు స్టెయిన్‌ ప్రకటించాడు. నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన స్టెయిన్‌.. ఆర్‌సీబీ గెలిచిన 3 మ్యాచ్‌లలో కీలక పాత్ర పోషించాడు. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ప్రతీ మ్యాచ్ విజయం సాధించాల్సిన తరుణంలో స్టెయిన్‌ దూరం కావడం ఆర్‌సీబీకి […]

స్టెయిన్‌కు గాయం.. ఆర్‌సీబీకి షాక్.!
Ravi Kiran
|

Updated on: Apr 25, 2019 | 6:49 PM

Share

ఐపీఎల్ 12వ సీజన్ లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ కు గట్టి షాక్ తగిలింది. సౌత్ ఆఫ్రికా పేస్ బౌలర్ డేల్‌ స్టెయిన్‌ ఐపీఎల్ టోర్నీ నుంచి వైదొలిగాడు. భుజానికి గాయం కారణంగా తాను తప్పుకుంటున్నట్టు స్టెయిన్‌ ప్రకటించాడు. నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన స్టెయిన్‌.. ఆర్‌సీబీ గెలిచిన 3 మ్యాచ్‌లలో కీలక పాత్ర పోషించాడు. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ప్రతీ మ్యాచ్ విజయం సాధించాల్సిన తరుణంలో స్టెయిన్‌ దూరం కావడం ఆర్‌సీబీకి పెద్ద దెబ్బే అని చెప్పాలి.

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..