పాక్ VS బంగ్లా మ్యాచ్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

బంగ్లాదేశ్‌తో లండన్ వేదికగా ఈరోజు జరుగుతున్న వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇప్పటికే 8 మ్యాచ్‌లాడిన పాకిస్థాన్ నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. ఈరోజు మ్యాచ్‌లో భారీ పరుగుల తేడాతో గెలిస్తేనే సెమీస్ చేరే అవకాశం ఉంది. మరోవైపు 8 మ్యాచ్‌లాడి మూడింట్లో మాత్రమే విజయం సాధించిన బంగ్లాదేశ్‌ సెమీస్ రేసు నుంచి వైదొలిగినా.. మంచి విక్టరీతో  టోర్నీకి వీడ్కోలు పలకాలని […]

పాక్ VS బంగ్లా మ్యాచ్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
Follow us

|

Updated on: Jul 05, 2019 | 3:05 PM

బంగ్లాదేశ్‌తో లండన్ వేదికగా ఈరోజు జరుగుతున్న వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇప్పటికే 8 మ్యాచ్‌లాడిన పాకిస్థాన్ నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. ఈరోజు మ్యాచ్‌లో భారీ పరుగుల తేడాతో గెలిస్తేనే సెమీస్ చేరే అవకాశం ఉంది. మరోవైపు 8 మ్యాచ్‌లాడి మూడింట్లో మాత్రమే విజయం సాధించిన బంగ్లాదేశ్‌ సెమీస్ రేసు నుంచి వైదొలిగినా.. మంచి విక్టరీతో  టోర్నీకి వీడ్కోలు పలకాలని చూస్తోంది.