NZ vs BAN, 1st Test: బంగ్లా దెబ్బకు కుప్పకూలిన కివీస్.. మరో ఘోర ఓటమి తప్పదా..!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నాలుగో రోజు ఆట ముగిసే వరకు పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో కివీ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.

NZ vs BAN, 1st Test: బంగ్లా దెబ్బకు కుప్పకూలిన కివీస్.. మరో ఘోర ఓటమి తప్పదా..!
New Zealand Vs Bangladesh
Follow us

|

Updated on: Jan 04, 2022 | 11:54 AM

New Zealand Vs Bangladesh: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నాలుగో రోజు ఆట ముగిసే వరకు పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో కివీ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. దీంతో బంగ్లా విజయానికి అడుగులు వేస్తోంది. మరో ఐదు వికెట్లు పడగొడితే బంగ్లా విజయాన్ని ఆడపం న్యూజిలాండ్ తరం కాదు. ప్రస్తుతానికి న్యూజిలాండ్ టీం 17 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆట నిలిచిపోయే సమయానికి రాస్ టేలర్ (37), రచిన్ రవీంద్ర (6) నాటౌట్‌గా నిలిచారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 458 పరుగులు చేసింది. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులకు ఆలౌటైంది. దీంతో బంగ్లాదేశ్‌కు 130 పరుగుల ఆధిక్యం లభించింది.

నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లోనూ న్యూజిలాండ్‌ పరిస్థితి దారుణంగా మారింది. ఫాస్ట్ బౌలర్ ఇబాదత్ హొస్సేన్ ఏడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి కివీస్‌ను చావుదెబ్బ తీశాడు. దీంతో కివీస్ జట్టు పరిస్థితి మరింత దిగజారింది. ఒకానొక సమయంలో విల్ యంగ్ (69), రాస్ టేలర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ, ఇబాదత్ హొస్సేన్ చివరి గంటలో యంగ్, హెన్రీ నికోల్స్ (0), టామ్ బ్లండెల్ (0)లను పెవిలియన్ చేర్చి బంగ్లాదేశ్ స్థానాన్ని పటిష్టం చేశాడు. ఇక చివరి రోజు న్యూజిలాండ్ టీం ఏమేరకు తన వికెట్లను కాపాడుకుంటుందో చూడాలి.

Also Read: India vs South Africa ODI Series: ఇద్దరు ‘ఛాంపియన్‌’లతో గబ్బర్ శిక్షణ.. వైరలవుతోన్న ఫొటో

IPL 2022: అహ్మదాబాద్ హెచ్ కోచ్‌గా భారత మాజీ బౌలర్.. ఇతర సిబ్బంది కూడా ఫిక్స్?

బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం