AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ధోని, కోహ్లీ కాదు.. ఐపీఎల్‌లో అత్యధిక సంపాదన ఈ ఆటగాడిదే.. ఏడాదికి ఎంతంటే!

మార్చి 31వ తేదీ నుంచి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. టైటిల్ లక్ష్యంగా 10 జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి..

IPL 2023: ధోని, కోహ్లీ కాదు.. ఐపీఎల్‌లో అత్యధిక సంపాదన ఈ ఆటగాడిదే.. ఏడాదికి ఎంతంటే!
Ipl Teams 7
Ravi Kiran
|

Updated on: Mar 29, 2023 | 10:46 AM

Share

మార్చి 31వ తేదీ నుంచి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. టైటిల్ లక్ష్యంగా 10 జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక ఈ లీగ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్లుగా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ మరోసారి టైటిల్ రేసులో ముందుండాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. గత సీజన్లను పరిగణనలోకి తీసుకుంటే.. రోహిత్, ధోనీ, విరాట్ కోహ్లీ ఐపీఎల్‌కు కీలక ప్లేయర్స్. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సంపాదన ఆర్జిస్తున్న ఆటగాళ్లలో వీరు ఉన్నారు. మరి అసలు ఆ లిస్టు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ఐపీఎల్‌లోని అన్ని సీజన్‌ల సంపాదనలను ఒకసారి పరిశీలిస్తే.. ముంబై ఇండియన్స్ తరపున అత్యధికంగా 5 సార్లు టైటిల్ గెలిచిన రోహిత్ శర్మ రూ. 178. 6 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని రూ. 176. 84 కోట్లతో రెండో స్థానంలో, విరాట్ కోహ్లీ రూ. 173.2 కోట్లు, సురేష్ రైనా రూ. 110. 74 కోట్లు, రవీంద్ర జడేజా రూ. 109.01 కోట్లతో ఆ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. కాగా, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ రూ. 107.24 కోట్లతో ఆరో స్థానంలో నిలిచాడు.

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం