టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
2019 ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్‌లో భాగంగా నేడు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. 50 ఓవర్ల మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. సౌతాఫ్రికా: హాషిమ్ ఆమ్లా, క్విన్టోన్ డికాక్, మార్‌క్రామ్, డుప్లెసిస్(కెప్టెన్), రస్సీ వన్ డర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, ఫెహ్లుక్వాయో, క్రిస్ మోరీస్, కగిసో రబడా, లుంగీ ఎంగిడి, ఇమ్రాన్ తాహీర్ న్యూజిలాండ్: మార్టిన్ గుప్తిల్, కొలిన్ మన్రో, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, టామ్ […]
2019 ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్‌లో భాగంగా నేడు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. 50 ఓవర్ల మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు.
సౌతాఫ్రికా: హాషిమ్ ఆమ్లా, క్విన్టోన్ డికాక్, మార్‌క్రామ్, డుప్లెసిస్(కెప్టెన్), రస్సీ వన్ డర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, ఫెహ్లుక్వాయో, క్రిస్ మోరీస్, కగిసో రబడా, లుంగీ ఎంగిడి, ఇమ్రాన్ తాహీర్
న్యూజిలాండ్: మార్టిన్ గుప్తిల్, కొలిన్ మన్రో, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్, జేమ్స్ నీషమ్, కొలిన్ డి గ్రాండ్ హోమ్, మిచెల్ సాట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గ్యూసన్, ట్రెంట్ బోల్ట్