AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హమ్మయ్యా… కోలుకున్నాను! ఇక మళ్లీ వస్తా…! న్యూజిలాండ్​కు పయనమయ్యైన సీఫెర్ట్​..!

న్యూజిలాండ్ క్రికెటర్, ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్​కు కోవిడ్ నెగిటివ్​ వచ్చింది. దీంతో  సీఫెర్డ్‌ భారత్​ నుంచి న్యూజిలాండ్‌కు బయలు దేరాడు. ఐపీఎల్ సందర్భంగా కోవిడ్ బారినపడిన న్యూజిలాండ్...

హమ్మయ్యా... కోలుకున్నాను! ఇక మళ్లీ వస్తా...! న్యూజిలాండ్​కు పయనమయ్యైన సీఫెర్ట్​..!
Tim Seifert Tests Negative
Sanjay Kasula
|

Updated on: May 18, 2021 | 3:26 PM

Share

న్యూజిలాండ్ క్రికెటర్, ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్​కు కోవిడ్ నెగిటివ్​ వచ్చింది. దీంతో  సీఫెర్డ్‌ భారత్​ నుంచి న్యూజిలాండ్‌కు బయలు దేరాడు. ఐపీఎల్ సందర్భంగా కోవిడ్ బారినపడిన న్యూజిలాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్​మన్ టిమ్ సీఫెర్ట్ కోలుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ  ధ్రువీకరించింది.

ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​కు ప్రాతినిధ్యం వహించాడు. భార‌త్‌లో క‌రోనా ఉదృతి నేప‌థ్యంలో ఐపీఎల్‌ను అర్ధాంత‌రంగా ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో  విదేశీ ఆటగాళ్లు వారి దేశాలకు పయనమయ్యారు. కానీ కరోనా పాజిటివ్​తో సీఫెర్ట్  ఇక్కడే చికిత్స తీసుకున్నాడు. ఈ కారణంగా ఇక్కడే ఉండిపోయాడు.

అయితే ఐపీఎల్‌లో ఆడేందుకు వ‌చ్చిన ఆసీస్ క్రికెట‌ర్లు .. రెండు వారాల పాటు మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడ నుంచి ఓ ప్రత్యేక విమానంలో సోమవారం ఉద‌యం సిడ్నీ చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి:  Sonu Sood: సోనూసూద్​పై కలెక్టర్​ విమర్శలు.. అంత‌లోనే ప్రశంసలు.. అసలు ఏం జ‌రిగిందంటే

Follow Us
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!