Mohammed Siraj: నాన్నా.. నీ నుంచి వచ్చే ఫోన్‌ కాల్‌ చూడాలనుకుంటున్నా.. హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ ఎమోషనల్‌

ప్రస్తుతం ప్రపంచ కప్ లో బిజీ బిజీ గా ఉన్న సిరాజ్ తన బంతి తో ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తున్నాడు. గల్లీ ఆట గాడిగా కెరీర్ ప్రారంభించి అందరి చేత శభాష్ అనిపిచుకుంటున్నాడు సిరాజ్. అయితే తాజాగా సోషల్ మీడియా లో ఒక ఎమోషనల్  పోస్ట్ పెట్టాడీ హైదరాబాదీ పేసర్. ఆ పోస్ట్ చూసిన వారంతా ధైర్యంగా ఉండాలి అంటూ మియాకు చెప్తున్నారు.

Mohammed Siraj: నాన్నా.. నీ నుంచి వచ్చే ఫోన్‌ కాల్‌ చూడాలనుకుంటున్నా.. హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ ఎమోషనల్‌
Mohammed Siraj
Follow us

| Edited By: Basha Shek

Updated on: Nov 18, 2023 | 10:05 PM

గల్లీ క్రికెటర్ గా ప్రయాణం మొదలు పెట్టి నేడు ప్రపంచ స్థాయిలో బెస్ట్ క్రికెట్ గా రాణిస్తున్న మన హైదరాబాది ప్లేయర్ మొహమ్మద్ సిరాజ్ ఎమోషనల్ అయ్యాడు.  ప్రస్తుతం ప్రపంచ కప్ లో బిజీ బిజీ గా ఉన్న సిరాజ్ తన బంతి తో ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తున్నాడు. గల్లీ ఆట గాడిగా కెరీర్ ప్రారంభించి అందరి చేత శభాష్ అనిపిచుకుంటున్నాడు సిరాజ్. అయితే తాజాగా సోషల్ మీడియా లో ఒక ఎమోషనల్  పోస్ట్ పెట్టాడీ హైదరాబాదీ పేసర్. ఆ పోస్ట్ చూసిన వారంతా ధైర్యంగా ఉండాలి అంటూ మియాకు చెప్తున్నారు. ఇంతకీ ఏంటి ఆ పోస్ట్ అనుకుంటున్నారా?? అయితే అసలు విషయంలోకి వెళదాం రండి. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ మియా ఓ పోస్ట్ ను తన సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేసాడు..ఆ పోస్ట్ లో తన తండ్రి నుండి వచ్చే కాల్ ని చూడాలి అనుకుంటున్నాను. ఐ మిస్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసాడు. ఇది చూసిన సిరాజ్ ఫ్యాన్స్ ధైర్యం గా ఉండాలి అని కోరుతున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచస్తున్నారు. అలాంటి సమయంలో మియా పోస్ట్ తో ఒక్కసారి ఎమోషనల్ అవుతున్నారు ఫాన్స్. ఇదిలా ఉంటే ఎక్కువ రన్స్ ఇవ్వడం తో కొంత సిరాజ్ స్థానం లో అశ్విన్ కు ఇవ్వాలి అని కోరుతున్నారు ఫ్యాన్స్. ఇలాంటి పరిస్థితుల్లో తన తండ్రి ని గుర్తు చేసుకుంటూ పోస్ట్ పెట్టడం తో ధైర్యంగా ఉండాలి అని చెప్తున్నారు మియా ఫ్యాన్స్. తండ్రి మరణ వార్త ఓ వైపు..తన తండ్రి కలలు కన్నా క్రికెటర్ అవ్వాలి అన్నా ఆశయం మరోవైపు… తన భారత జట్టు ప్రయోజనం కోసం తొలి టెస్ట్ గ్రాండ్ గా ప్రారంభించాడు.. ప్రాక్టీస్ అయిన అనంతరం తన తండ్రి చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న సిరాజ్ అంత్యక్రియలకు రాకుండా దేశం కోసం తన తండ్రి కలలు కన్నా కోరిక నెరవేర్చాలి అని ఆస్ట్రేలియా లోనే ఉండి పోయాడు.

తన తండ్రి కోరిక మేరకు గుండెల్లో ఎంతో బాధ ఉన్న దేశం కోసం తన తండ్రి ఆశయం కోసం మంచి పేరును దక్కిచుకున్నాడు. చాలా సందర్భాలలో సిరాజ్ మాట్లాడుతూ తన తండ్రి ఎప్పుడు ఒక్కడే చెప్పేవాడు అని దేశాన్ని గర్వించేలా చెయ్యాలి అని పలుమార్లు తన తండ్రి చెప్పినట్లు గుర్తు చేసుకునే వారు. ఆటో డ్రైవర్ కొడుకు గా, గల్లీ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న మియా ఇప్పుడు ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకున్నాడు. తక్కువ సమయంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాడు. తన తండ్రి ప్రస్తావన వచ్చి ప్రతిసారి సిరాజ్ ఆ బాధను దిగమింగుకుంటాడు. కానీ తన తండ్రి నుండి కాల్ రావాలి అని అనుకుంటున్నాను అని పోస్ట్ చేయడం తో ఆ పోస్ట్ వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మహ్మద్ సిరాజ్ పోస్ట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

PKL 2023:మాజీ ఛాంపియన్ పేలవమైన ప్రదర్శన.. హర్యానా దెబ్బకు 4వ ఓటమి
PKL 2023:మాజీ ఛాంపియన్ పేలవమైన ప్రదర్శన.. హర్యానా దెబ్బకు 4వ ఓటమి
లెజెండ్స్ లీగ్‌ క్రికెట్‌ ఛాంపియన్‌గా మణిపాల్‌ టైగర్స్‌
లెజెండ్స్ లీగ్‌ క్రికెట్‌ ఛాంపియన్‌గా మణిపాల్‌ టైగర్స్‌
ఆదివారం సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ ఈ నామాలు పఠించి చూడండి
ఆదివారం సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ ఈ నామాలు పఠించి చూడండి
డెనిమ్‌ జీన్స్‌లో సమంత గ్లామర్‌ ట్రీట్‌.. ఫొటోలు చూశారా?
డెనిమ్‌ జీన్స్‌లో సమంత గ్లామర్‌ ట్రీట్‌.. ఫొటోలు చూశారా?
Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
వార ఫలాలు (డిసెంబర్ 10-16, 2023): 12 రాశుల వారికి ఇలా..
వార ఫలాలు (డిసెంబర్ 10-16, 2023): 12 రాశుల వారికి ఇలా..
ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!