IPL 2023: తండ్రి గ్యాస్ సిలిండర్ల పంపిణీ.. సోదరులు డైలీ లేబర్స్.. ఐపీఎల్ నయా సెన్సేషన్ లైఫ్‌లో ఎన్నో కష్టాలు..
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ.. ఈ పేర్లు మాత్రమే ఐపీఎల్‌లో ప్రతిధ్వనిస్తుంటుంది. కానీ, తాజాగా మరోపేరు మార్మోగుతోంది. ప్రస్తుతం ఆయనకు ప్రపంచమే సలాం చేస్తోంది. ఆదివారం చివరి బంతికి కోల్‌కతా నైట్ రైడర్స్‌కు విజయాన్ని అందించి అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
