AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ

మొహాలి: మొహాలి వేదికగా కింగ్స్‌ xi పంజాబ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కాగా ఇరు జట్లకూ ఇది నాలుగో మ్యాచ్‌. ఇప్పటికే రెండేసి మ్యాచులు గెలిచిన ఈ రెండు జట్లు మూడో విజయం కోసం పట్టుదలగా కనిపిస్తున్నాయి.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ
Ram Naramaneni
|

Updated on: Apr 01, 2019 | 8:11 PM

Share