Video: బుమ్రా విసిరిన శతాబ్దపు అత్యుత్తమ బంతి చూశారా.. బంగ్లా బ్యాటర్‌ మైండ్ బ్లాంక్.. వైరల్ వీడియో

Jasprit Bumrah Video: జస్ప్రీత్ బుమ్రా బంగ్లాదేశ్ జట్టును గడగడలాడించాడు. తన డేంజరస్ స్పెల్‌తో బంగ్లా బ్యాటర్లను భయపెట్టాడు. దీంతో చెన్నైలో తన పేరుతో ఎన్నో రికార్డులను లిఖించున్నాడు. చెన్నై టెస్టు రెండో రోజు భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బంగ్లా బ్యాటర్ల పాలిట కిల్లర్ బౌలింగ్‌తో ఇచ్చి పడేశాడు. బంగ్లాదేశ్ ఓపెనర్ షాద్‌మన్ ఇస్లామ్‌ను తన 'మ్యాజికల్ బాల్'తో క్లీన్ బౌల్డ్ చేసి టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సంచలనం సృష్టించాడు.

Video: బుమ్రా విసిరిన శతాబ్దపు అత్యుత్తమ బంతి చూశారా.. బంగ్లా బ్యాటర్‌ మైండ్ బ్లాంక్.. వైరల్ వీడియో
Jasprit Bumrah Magical Ball
Follow us
Venkata Chari

|

Updated on: Sep 20, 2024 | 4:23 PM

Jasprit Bumrah Magical Ball Video: జస్ప్రీత్ బుమ్రా బంగ్లాదేశ్ జట్టును గడగడలాడించాడు. తన డేంజరస్ స్పెల్‌తో బంగ్లా బ్యాటర్లను భయపెట్టాడు. దీంతో చెన్నైలో తన పేరుతో ఎన్నో రికార్డులను లిఖించున్నాడు. చెన్నై టెస్టు రెండో రోజు భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బంగ్లా బ్యాటర్ల పాలిట కిల్లర్ బౌలింగ్‌తో ఇచ్చి పడేశాడు. బంగ్లాదేశ్ ఓపెనర్ షాద్‌మన్ ఇస్లామ్‌ను తన ‘మ్యాజికల్ బాల్’తో క్లీన్ బౌల్డ్ చేసి టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సంచలనం సృష్టించాడు. జస్ప్రీత్ బుమ్రా వేసిన ఈ మ్యాజికల్ బాల్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

బుమ్రా బౌలింగ్‌లోనే అత్యుత్తమ బంతి..!

2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో షాద్‌మన్ ఇస్లామ్ పెవిలియన్ దారి చూపించాడు. జస్ప్రీత్ బుమ్రా వేసిన ఈ బంతికి షద్మాన్ ఇస్లాం వద్ద సమాధానం లేదు. జస్ప్రీత్ బుమ్రా ఈ బంతి ఆఫ్ స్టంప్‌ను పడేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ బాల్‌ను చూస్తే, ఇది శతాబ్దపు అత్యుత్తమ బంతి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

షాద్‌మన్ ఇస్లామ్‌ను బౌల్డ్ చేసిన బుమ్రా..

వాస్తవానికి, బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా మొదటి ఓవర్‌లోనే బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఆపై షాద్‌మన్ ఇస్లాం స్ట్రైక్‌లో ఉన్నాడు. తొలి ఓవర్‌లో జస్ప్రీత్ బుమ్రా వేసిన తొలి 5 బంతుల్లో షాద్‌మన్ ఇస్లాం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత, జస్ప్రీత్ బుమ్రా ఆరో బంతికి చేసిన పని సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

రోహిత్ శర్మ అత్యంత ప్రాణాంతకమైన ఆయుధంగా బుమ్రా..

ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ వద్ద జస్ప్రీత్ బుమ్రా అత్యంత ప్రాణాంతకమైన ఆయుధంగా మారాడు. ఈ శక్తివంతమైన బౌలర్ అంతర్జాతీయ క్రికెట్‌లో 399 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ విన్నింగ్ బౌలర్ ఉండటంతో టీమ్ ఇండియా బలం రెట్టింపయింది. జస్ప్రీత్ బుమ్రాతో పోటీపడే బౌలర్ ప్రపంచంలోనే లేడు. ఫాస్ట్ బాల్, ప్రమాదకరమైన బౌన్సర్లు, పిన్-బ్రేకింగ్ యార్కర్లు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అతిపెద్ద ఆయుధాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాట్స్‌మెన్‌లు జస్ప్రీత్ బుమ్రాను చూస్తే కచ్చితంగా భయపడుతుంటారు. జస్ప్రీత్ బుమ్రా ఇతర ఫాస్ట్ బౌలర్ల కంటే ఒక అడుగు ముందున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!