AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Auction 2022: మిస్టర్ ఐపీఎల్‌కు షాకిచ్చిన ఫ్రాంచైజీలు.. అమ్ముడుపోని లిస్టులో ఎవరున్నారంటే?

IPL Auction 2022 Unsold Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 (IPL Auction 2022 Unsold Players) మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్, జాసన్ హోల్డర్, కగిసో రబాడ వంటి ఆటగాళ్లు కోట్లకు పడగలెత్తారు. అయితే కొందరిని కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు.

IPL Auction 2022: మిస్టర్ ఐపీఎల్‌కు షాకిచ్చిన ఫ్రాంచైజీలు.. అమ్ముడుపోని లిస్టులో ఎవరున్నారంటే?
Ipl 2022 Auction Suresh Raina
Venkata Chari
|

Updated on: Feb 12, 2022 | 3:43 PM

Share

బెంగళూరులో జరుగుతున్న ఐపీఎల్ వేలం 2022 (IPL 2022 Auction)లో, ఊహించినట్లుగానే, ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిసింది. శ్రేయాస్ అయ్యర్ రూ.12.25 కోట్లు, హర్షల్ పటేల్ కూడా రూ.10 కోట్ల 75 లక్షలు అందుకున్నారు. ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడను కూడా పంజాబ్ కింగ్స్ రూ.9.25 కోట్లకు సొంతం చేసుకుంది. జాసన్ హోల్డర్ రూ. 8.75 కోట్లకు అమ్ముడయ్యాడు. అయితే ఈ ఆటగాళ్లలో మొదటి రౌండ్‌లో (IPL Auction 2022 Unsold Players) ఎవరూ కొనుగోలు చేయని దిగ్గజాలు కూడా ఉన్నారు. వీళ్లలో కీలక ప్లేయర్లు కూడా ఉన్నారు. మొదటి రౌండ్‌లో అమ్ముడుపోని ఇద్దరు ఆటగాళ్లు కెప్టెన్‌లుగా ఉన్నారు. ఒక ఆటగాడు ఐపీఎల్ అత్యుత్తమ ఫినిషర్‌లలో ఒకడిగా నిలిచాడు.

IPL వేలం 2022 మొదటి రౌండ్‌లో, సురేష్ రైనా అమ్ముడుపోలేదు. అతని బేస్ ధర రూ. 2 కోట్లుగా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ కూడా అతనిపై పందెం వేయలేదు. స్టీవ్ స్మిత్‌ను ఏ ఆటగాడు కూడా కొనుగోలు చేయలేదు. గత సీజన్‌లో అతను ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగంగా ఉన్నాడు. ఇది కాకుండా, డేవిడ్ మిల్లర్‌పై కూడా ఎవరూ బిడ్ వేయలేదు. ప్రస్తుత రౌండ్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరైన షకీబ్ అల్ హసన్‌కు కూడా తొలి రౌండ్‌లో కొనుగోలు చేయలేదు.

Also Read: IPL 2022 Auction: ఐపీఎల్ వేలంలో అపశృతి .. కుప్పకూలిన నిర్వాహకుడు..!

RCB IPL 2022 Auction: కోహ్లీ టీంలో చేరిన హర్షల్ పటేల్.. అత్యధిక ధర చెల్లించిన ఆర్‌సీబీ..

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు