AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: రికార్డ్ విజయంతో టాప్ 4లోకి ఎంట్రీ ఇచ్చిన చెన్నై.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో భాతర ఆటగాళ్లదే హవా..

IPL 2024: ఐపీఎల్ 2024(IPL 2024)లో రెండు ముఖ్యమైన మ్యాచ్‌లు ఏప్రిల్ 28న జరిగాయి. ఒకవైపు గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించి చెన్నై సూపర్‌కింగ్స్‌ మరోసారి వరుస విజయాలను అందుకుంది. పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అట్టడుగు స్థానంలోనూ, గుజరాత్ టైటాన్స్ 7వ స్థానంలోనూ కొనసాగుతున్నాయి.

IPL 2024: రికార్డ్ విజయంతో టాప్ 4లోకి ఎంట్రీ ఇచ్చిన చెన్నై.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో భాతర ఆటగాళ్లదే హవా..
Ipl 2024 Points Table
Venkata Chari
|

Updated on: Apr 29, 2024 | 7:39 AM

Share

IPL 2024: ఐపీఎల్ 2024(IPL 2024)లో రెండు ముఖ్యమైన మ్యాచ్‌లు ఏప్రిల్ 28న జరిగాయి. ఒకవైపు గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించి చెన్నై సూపర్‌కింగ్స్‌ మరోసారి వరుస విజయాలను అందుకుంది.

పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అట్టడుగు స్థానంలోనూ, గుజరాత్ టైటాన్స్ 7వ స్థానంలోనూ కొనసాగుతున్నాయి. CSK భారీ విజయంతో ఖచ్చితంగా లాభపడిందనడంలో ఎలాంటి సందేహంలేదు. టాప్ 4 లోకి ప్రవేశించి మూడవ స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగో స్థానానికి పడిపోయింది.

ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ టాప్ 5లోకి ప్రవేశించారు. ముంబై ఇండియన్స్‌కు చెందిన జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం పర్పుల్ క్యాప్‌ను కలిగి ఉన్నాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన పరంగా టాప్ 3లో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

IPL 2024 పాయింట్ల పట్టిక

1) రాజస్థాన్ రాయల్స్ – 9 మ్యాచ్‌ల తర్వాత 16 పాయింట్లు

2) కోల్‌కతా నైట్ రైడర్స్ – 8 మ్యాచ్‌ల తర్వాత 10 పాయింట్లు

3) చెన్నై సూపర్ కింగ్స్ – 9 మ్యాచ్‌ల తర్వాత 10 పాయింట్లు

4) సన్‌రైజర్స్ హైదరాబాద్ – 9 మ్యాచ్‌ల తర్వాత 10 పాయింట్లు

5) లక్నో సూపర్‌జెయింట్స్ – 9 మ్యాచ్‌ల తర్వాత 10 పాయింట్లు

6) ఢిల్లీ క్యాపిటల్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 10 పాయింట్లు

7) గుజరాత్ టైటాన్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 8 పాయింట్లు

8) పంజాబ్ కింగ్స్ – 9 మ్యాచ్‌ల తర్వాత 6 పాయింట్లు

9) ముంబై ఇండియన్స్ – 9 మ్యాచ్‌ల తర్వాత 6 పాయింట్లు

10) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 10 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లు

IPL 2024లో అత్యధిక పరుగులు చేసిన ముగ్గురు బ్యాట్స్‌మెన్స్?

1- విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): 10 మ్యాచ్‌ల తర్వాత 500 పరుగులు

2- రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్): 9 మ్యాచ్‌ల తర్వాత 447 పరుగులు

3- సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్): 10 మ్యాచ్‌ల తర్వాత 418 పరుగులు

IPL 2024లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఎవరు?

1- జస్ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్): 9 మ్యాచ్‌ల తర్వాత 14 వికెట్లు

2- ముస్తాఫిజుర్ రెహమాన్ (చెన్నై సూపర్ కింగ్స్): 8 మ్యాచ్‌ల తర్వాత 14 వికెట్లు

3- హర్షల్ పటేల్ (పంజాబ్ కింగ్స్): 9 మ్యాచ్‌ల తర్వాత 14 వికెట్లు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!